వైకాపా హయాంలో తెదేపా అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబుపై మహాకుట్ర జరిగిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆరోపించారు. ఓ టీవీ ఛానల్ చర్చలో విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ దీనిపై చాలా స్పష్టంగా చెప్పారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ విభాగంలో పొరపాటు జరిగిందని తానెప్పుడూ చెప్పలేదని ఆయన తెలిపారని కోటంరెడ్డి వివరించారు. “చంద్రబాబును జైల్లో పెట్టేందుకు ఫైళ్లను మాయం చేశారని పీవీ రమేశ్ చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్, సీఐడీ, సీఎంవోలో ఏక కాలంలో ఫైళ్లు మాయమయ్యాయని.. సీఎంవోలోని పెద్దల జోక్యం ఉంటేనే అది సాధ్యమవుతుందని స్పష్టంగా పేర్కొన్నారు. తన వాంగ్మూలంతో చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు అవాస్తవాలు చెప్పారని పీవీ రమేశ్ వెల్లడించారు. దీనిపై విచారణ జరిపించాలని గతంలో డీజీపీకీ ఆయన లేఖ రాశారు. దీనికి డీజీపీ స్పందించారా? లేదా? అనేది తేల్చాలి. ఈ అంశంపై సభలో చర్చించాలి. ప్రభుత్వం దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలి” అని కోటంరెడ్డి కోరారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!
ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!
మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్! ఆ వివరాలు మీ కోసం!
ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!
గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss
వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: