గత ఐదు సంవత్సరాలుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైకాపా నేతలు ఎన్నో అక్రమాలు చేశారని తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆరోపించారు. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్ చేసిన అక్రమాలు బయటికి వస్తున్నాయని చెప్పారు. గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్కు చెందిన భూమిని అన్యాక్రాంతం చేశారని ఆరోపించారు. 11 సంవత్సరాల లీజు అగ్రిమెంట్ను 33 సంవత్సరాల సబ్ లీజుకు మార్చారన్నారు. దేశంలోనే ఇటువంటి మోసం ఎక్కడా జరిగి ఉండదని మండిపడ్డారు. కార్యవర్గాన్ని సైతం రద్దుచేసి అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని .
తమ నాయకులను కూడా ప్రలోభాలకు గురిచేయాలని చూస్తున్నారన్నారు. నగరం నడిబొడ్డున రూ.5 కోట్ల విలువైన ఆస్తిని కొట్టేయాలని చూశారని చెప్పారు. కూటమిలోని నాయకులు ప్రజలతో మమేకం అవుతున్నారని వివరించారు. జగన్ అసెంబ్లీకి వస్తే బాగుంటుందని ఆదిరెడ్డి వాసు హితవు పలికారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు ముఖ్యమైన వార్త.. ప్రభుత్వం నిన్నటి నుంచి 3 రోజులపాటూ! అవన్నీ ఉచితంగా పొందండి!
జగన్ కి షాక్.. విజయసాయిరెడ్డిపై క్రిమినల్ కేసు! ఎవరు పెట్టారు అంటే?
నెల్లూరులో అలా చేసే వారికి కఠిన చర్యలు తప్పవు! మంత్రి కీలక వ్యాఖ్యలు!
ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా! ఇది తప్పక తెలుసుకోండి - లేదంటే.. ప్రమాదమే!
కొడాలికి మరో బిగ్ షాక్...14 రోజుల రిమాండ్ - నెల్లూరు సబ్‌జైలుకు తరలింపు! అసలేం జరిగిదంటే!
ఆళ్ల నాని టీడీపీలోకి ఎంట్రీ పై చంద్రబాబు క్లారిటీ! పలువురు వైసీపీ నేతలు కూటమి పార్టీలోకి!
ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు! మంత్రి లోకేశ్ సమక్షంలో గూగుల్ తో కీలక ఒప్పందం!
బీఆర్ఎస్‌కు ఊహించని షాక్! కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: