Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం! Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో సరికొత్త విప్లవం.. 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! Dwacra Womens: ఏపీలో వారికి శుభవార్త... పూచీకత్తు లేకుండానే రూ.10 లక్షల రుణం! Nara Lokesh: జగన్ రెడ్డి వంకర బుద్ధికి ఇదే నిదర్శనం.. కిట్ల పంపిణీ వక్రీకరణపై నారా లోకేష్ ఫైర్! Palla Srinivasa Rao: “కాక్రోచ్ జనతా పార్టీ” ట్రెండ్‌పై పల్లా స్పందన! ఉద్యోగాలు, పెట్టుబడులే ఎన్డీయే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం! Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో సరికొత్త విప్లవం.. 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! Dwacra Womens: ఏపీలో వారికి శుభవార్త... పూచీకత్తు లేకుండానే రూ.10 లక్షల రుణం! Nara Lokesh: జగన్ రెడ్డి వంకర బుద్ధికి ఇదే నిదర్శనం.. కిట్ల పంపిణీ వక్రీకరణపై నారా లోకేష్ ఫైర్! Palla Srinivasa Rao: “కాక్రోచ్ జనతా పార్టీ” ట్రెండ్‌పై పల్లా స్పందన! ఉద్యోగాలు, పెట్టుబడులే ఎన్డీయే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం!

టీడీపీ లీగల్ సెల్ లో రక్తదాన... ముఖ్య అతిథిగా అచ్చెన్నాయుడు, వెంకటేశ్వర్లు...

ఈ నెల 23వ తేదిన టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంముఖ్య అతిథిగా పాల్గొనున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గోడపత్రికలను ఆవిష్కరించిన లీగల్ సెల

Published : 2024-01-05 22:40:00

ఈ నెల 23వ తేదిన టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ముఖ్య అతిథిగా పాల్గొనున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
గోడపత్రికలను ఆవిష్కరించిన లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పోసాని వెంకటేశ్వర్లు
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వినతి

టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదిన అమరావతి హైకోర్టు దగ్గర ద్వితీయ వార్షిక రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పోసాని వెంకటేశ్వర్లు వెల్లడించారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

23-01-2024 తేది ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించే ఈ రక్తధాన శిబిరానికి సంబంధించిన గోడ పత్రికలను టీడీపీ ఎమ్మెల్సీ పి.అశోక్ బాబు, లీగల్ సెల్ సభ్యులతో కలిసి శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పోసాని వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు.

సామాజిక బాధ్యతగా న్యాయవాదులు ఎన్టీఆర్ ట్రస్ట్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, న్యాయవాదులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.

ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఆయన తెలియజేశారు. గోడ పత్రికను ఆవిష్కరించిన వారిలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

Spotlight

Read More →