Nara Lokesh: జగన్ రెడ్డి వంకర బుద్ధికి ఇదే నిదర్శనం.. కిట్ల పంపిణీ వక్రీకరణపై నారా లోకేష్ ఫైర్! Palla Srinivasa Rao: “కాక్రోచ్ జనతా పార్టీ” ట్రెండ్‌పై పల్లా స్పందన! ఉద్యోగాలు, పెట్టుబడులే ఎన్డీయే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం! Labour Adda: శ్రామిక సంక్షేమంలో కూటమి ప్రభుత్వ విప్లవాత్మక అడుగులు! కార్మికుల గౌరవానికి లేబర్ అడ్డా! Minister Savitha: యాదవుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. మంత్రి సవిత హామీ! Vizag Tourism: ర్యాపిడో డ్రైవర్లే ఇక టూరిస్ట్ గైడ్స్.. ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన! Narayana: ఈసారి 'హైబ్రిడ్' విధానంలో టీడీపీ మహానాడు: కార్యకర్తలకు మాట్లాడే పూర్తి అవకాశం ఇస్తామన్న మంత్రి నారాయణ! TDP: వైఎస్ కుటుంబంపై కాల్వ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! పులివెందుల నుంచి హైదరాబాద్ వరకు నేర సామ్రాజ్యం! Top10 Cities India: దేశంలోనే టాప్-10 వృద్ధి నగరాల జాబితా విడుదల... తెలుగు రాష్ట్రాల జోరు! B.Tech Ravi: వైఎస్ కుటుంబానిది రక్తచరిత్ర.. ఆ కుటుంబం ఓటమి ఆనాడే మొదలైంది: బీటెక్ రవి Amaravati Updates: అమరావతిలో రికార్డు వేగం: వారం రోజుల్లోనే మారిన ఐకానిక్ కట్టడాల రూపురేఖలు! Nara Lokesh: జగన్ రెడ్డి వంకర బుద్ధికి ఇదే నిదర్శనం.. కిట్ల పంపిణీ వక్రీకరణపై నారా లోకేష్ ఫైర్! Palla Srinivasa Rao: “కాక్రోచ్ జనతా పార్టీ” ట్రెండ్‌పై పల్లా స్పందన! ఉద్యోగాలు, పెట్టుబడులే ఎన్డీయే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం! Labour Adda: శ్రామిక సంక్షేమంలో కూటమి ప్రభుత్వ విప్లవాత్మక అడుగులు! కార్మికుల గౌరవానికి లేబర్ అడ్డా! Minister Savitha: యాదవుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. మంత్రి సవిత హామీ! Vizag Tourism: ర్యాపిడో డ్రైవర్లే ఇక టూరిస్ట్ గైడ్స్.. ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన! Narayana: ఈసారి 'హైబ్రిడ్' విధానంలో టీడీపీ మహానాడు: కార్యకర్తలకు మాట్లాడే పూర్తి అవకాశం ఇస్తామన్న మంత్రి నారాయణ! TDP: వైఎస్ కుటుంబంపై కాల్వ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! పులివెందుల నుంచి హైదరాబాద్ వరకు నేర సామ్రాజ్యం! Top10 Cities India: దేశంలోనే టాప్-10 వృద్ధి నగరాల జాబితా విడుదల... తెలుగు రాష్ట్రాల జోరు! B.Tech Ravi: వైఎస్ కుటుంబానిది రక్తచరిత్ర.. ఆ కుటుంబం ఓటమి ఆనాడే మొదలైంది: బీటెక్ రవి Amaravati Updates: అమరావతిలో రికార్డు వేగం: వారం రోజుల్లోనే మారిన ఐకానిక్ కట్టడాల రూపురేఖలు!

మా ఊర్లోకి అడుగు పెట్టొద్దు! తరిమి కొడతాం! వైసిపి ఎమ్మెల్యేకి షాక్

నెల్లూరు: వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి షాక్ - కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామిరెడ్డికి నిరసన సెగ - మా ఊళ్లోకి రావొద్దంటూ మత్స్యకార గ్రా

Published : 2024-01-07 10:44:00

నెల్లూరు: వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి షాక్ - కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామిరెడ్డికి నిరసన సెగ - మా ఊళ్లోకి రావొద్దంటూ మత్స్యకార గ్రామాల్లో దురాయిలు - దీంతో ఆయా గ్రామాల్లోకి అడుగు పెట్టలేకపోయిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి - భారీ మొత్తంలో జరిమానా చెల్లించడంతో దురాయి ఎత్తివేత - తాటిచెట్లపాళెంలోకి రావొద్దని ఎమ్మెల్యే రామిరెడ్డికి గ్రామస్థుల హెచ్చరిక - ఎమ్మెల్యే రామిరెడ్డి గడపగడప కార్యక్రమానికి బ్రేక్ - సంక్రాంతి తరువాత అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటామని వెల్లడి - గ్రామాల్లో చిచ్చుపెట్టొద్దని వైసీపీ నేతలపై ఆగ్రహం - పెద్దపట్టపుపాళెంలో ఎమ్మెల్యే రామిరెడ్డి శ్రీమతి ఆదిలక్ష్మికి చేదు అనుభవం - తమను కలుపుకుపోవడం లేదని నేతలు సీరియస్ - సచివాలయ సిబ్బందితో ఎలక్షన్ చేయించుకోండని ఆగ్రహం - చేసేదిలేక వెనుదిరిగి వచ్చేసిన ఆదిలక్ష్మి - వైసీపీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేసిన తమను ఎమ్మెల్యే దూరం పెట్టారంటూ పలువురు నేతలు సీరియస్

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →