Chandrababu: చంద్రబాబు ఢిల్లీ పర్యటన సక్సెస్... అమరావతికి EY ఎంట్రీ! Joseph Vijay: నేడే విజయ్‌ బలపరీక్ష... తమిళ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్!! Bullet Train: హైదరాబాద్ టు అమరావతి బుల్లెట్ ట్రైన్ కొత్త రూట్ ఫిక్స్! Nara Lokesh: పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో తెలుసా? సోషల్ మీడియాలో లోకేష్ టీజర్ ట్వీట్ వైరల్! Prajavedhika: వైన్ షాపుల పేరుతో భారీ మోసం.. కోటి నలభై లక్షలు వసూలు! ర్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్.. Minister Savitha: బీసీ విద్యాసంస్థల్లో కొత్త వెలుగు.. ఫలితాల్లో రాష్ట్రంలో నెంబర్‌ వన్‌గా బీసీ వెల్ఫేర్! Vangalapudi Anitha: జైళ్ల సంస్కరణలపై హోం మంత్రి అనిత సమీక్ష.. ఖైదీల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి! Kollu Ravindra: జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.. అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ కట్టుబాటు! AP Panchayat Raj: అభివృద్ధిలో ఏపీ పంచాయతీల జోరు.. జాతీయ అవార్డులతో కేంద్రం సత్కారం! TallikiVandanam: 'తల్లికి వందనం'పై ఏపీ సర్కార్ క్లారిటీ... ఈ సారి వారి ఖాతాల్లో జమ..! Chandrababu: చంద్రబాబు ఢిల్లీ పర్యటన సక్సెస్... అమరావతికి EY ఎంట్రీ! Joseph Vijay: నేడే విజయ్‌ బలపరీక్ష... తమిళ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్!! Bullet Train: హైదరాబాద్ టు అమరావతి బుల్లెట్ ట్రైన్ కొత్త రూట్ ఫిక్స్! Nara Lokesh: పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో తెలుసా? సోషల్ మీడియాలో లోకేష్ టీజర్ ట్వీట్ వైరల్! Prajavedhika: వైన్ షాపుల పేరుతో భారీ మోసం.. కోటి నలభై లక్షలు వసూలు! ర్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్.. Minister Savitha: బీసీ విద్యాసంస్థల్లో కొత్త వెలుగు.. ఫలితాల్లో రాష్ట్రంలో నెంబర్‌ వన్‌గా బీసీ వెల్ఫేర్! Vangalapudi Anitha: జైళ్ల సంస్కరణలపై హోం మంత్రి అనిత సమీక్ష.. ఖైదీల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి! Kollu Ravindra: జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.. అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ కట్టుబాటు! AP Panchayat Raj: అభివృద్ధిలో ఏపీ పంచాయతీల జోరు.. జాతీయ అవార్డులతో కేంద్రం సత్కారం! TallikiVandanam: 'తల్లికి వందనం'పై ఏపీ సర్కార్ క్లారిటీ... ఈ సారి వారి ఖాతాల్లో జమ..!

చంద్రబాబు ఎవరితోనైనా కలవచ్చు! షర్మిలకు అండగా ఉంటా! రేవంత్

అధికారంలోకి వస్తామని 100 శాతం నమ్మా - ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని నేను ముందే చెప్పడానికి రాహుల్‌గాంధీనే కారణం - రాహుల్‌గాంధీకి తెలంగాణపై పూర్తి స్థాయి

Published : 2024-01-07 10:51:00

అధికారంలోకి వస్తామని 100 శాతం నమ్మా - ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని నేను ముందే చెప్పడానికి రాహుల్‌గాంధీనే కారణం - రాహుల్‌గాంధీకి తెలంగాణపై పూర్తి స్థాయి స్పష్టత ఉంది - వార్‌జోన్‌లో ఉన్నప్పుడు క్యాడర్‌కు ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత నాదే - అందుకే అధికారంలోకి వస్తున్నామని ముందే చెప్పా.. డిసెంబర్‌9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాం - ఆరోజు ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టాం - అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వచ్చినా సస్పెండ్ చేయొద్దని చెప్పాను - వాళ్లు చేసిన పాపాలు వినడమే వాళ్లకు పెద్దశిక్ష - బీజేపీ, బీఆర్ఎస్ పరోక్షంగా పొత్తు పెట్టుకుంటాయి - ప్రత్యక్షంగా వాళ్లు పొత్తు పెట్టుకుంటే.. కేసీఆర్ ఆటలో అరటిపండులాగా మిగిలిపోతారు - ఏపీ, తెలంగాణలో బీజేపీ పొత్తులు పెట్టుకోవాలని చూస్తుంది - నేను సీఎం అయ్యాక నాకు వైఎస్ జగన్ నుంచి ఫోన్ రాలేదు - జగన్‌తో పర్సనల్‌గా నాకు ఎలాంటి వైర్యం లేదు - నాతో మాట్లాడిన ఎంపీలకు సీట్లు ఇవ్వకపోతే మా షర్మిలమ్మ ద్వారా ఏపీలో వారికి సీట్లు ఇప్పిస్తా - మోదీ మళ్లీ ప్రధాని కావాలని జగన్ అనుకుంటున్నారు - నేను రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని అనుకుంటున్నాను - మా ఇద్దరి దారులు, ఆలోచనలు వేరు - ఏపీ పరిణామాలపై నేను ఎప్పుడూ రియాక్ట్ కాలేదు - షర్మిల మా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు - మా ఇద్దరి మధ్య రాజకీయ చర్చలు జరిగాయి - రాబోయే రోజుల్లో ఆమెకు నా సపోర్ట్ పూర్తిగా ఉంటుంది - షర్మిలకు అండగా ఉండాల్సిన బాధ్యత కాంగ్రెస్ సీఎంగా నాకు ఉంది - ఏపీ కాంగ్రెస్‌కు షర్మిల కాబోయే అధ్యక్షురాలు - చంద్రబాబు ఎవరితోనైనా కలవచ్చు.. అది వారిష్టం - ఏపీలో కాంగ్రెస్ పార్టీ గురించి మాత్రమే మేము ఆలోచిస్తాం - ఏపీలో కాంగ్రెస్ విస్తరణకు నేను అన్ని రకాలుగా ఉపయోగపడాలి - జగన్‌ను పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూస్తున్నా - రెండు రాష్ట్రాల మధ్య కూర్చుని చర్చించి పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఉన్నాయి - రాష్ట్రాలుగా విడిపోయాం.. మనుషులుగా కొట్టుకోవాల్సిన అవసరం లేదు - తెలంగాణ ప్రయోజనాల కోసం జగన్‌ను కలుస్తాను - నెల రోజులపాటు ఏ రకంగా పాలన చేశామో.. భవిష్యత్‌లోనూ అలాగే ముందుకెళ్తాం - పార్లమెంట్ ఎన్నికలను కూడా మేం ఛాలెంజ్‌గా తీసుకుని ముందుకెళ్తున్నాం - పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు మాకు అండగా ఉంటారని అనుకుంటున్నా - రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత కీలకం - చిన్న తప్పుడు నిర్ణయం తీసుకున్నా రాష్ట్రానికి నష్టం - తెలంగాణ ప్రజలపై చంద్రబాబు, కేసీఆర్, వైఎస్ఆర్ ముద్ర ఉంది - నెల రోజుల పాలన బాగానే సాగిందని అనుకుంటున్నాను - పక్షపాతం లేకుండా పాలన చేయాలనుకుంటున్నా : ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →