Chandrababu: ఆక్వా రంగాన్ని కాపాడండి... కేంద్ర మంత్రి పీయుష్ గోయల్‌కు సీఎం చంద్రబాబు లేఖ! New Pensions: కూటమి రెండేళ్ల పాలన పూర్తి... కొత్త పెన్షన్ల కు ఆరోజే ముహూర్తం ఫిక్స్! Gummadi Sandhyarani: మహానాడు విజయవంతానికి పార్టీ శ్రేణులకు మంత్రి సంధ్యారాణి దిశానిర్దేశం! Kondapalli Srinivas: క్రెడిట్ చోరీకి కేరాఫ్ వైసీపీ.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు! Atchennaidu: నిమ్మాడలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు! జూన్ 12న కొత్త పింఛన్లు! Nara Lokesh: డీప్ టెక్, క్వాంటం రంగాలకు కేంద్రంగా అమరావతి.. నారా లోకేష్! Amaravati Development: అమరావతిలో ఎస్‌బీఐ మెగా ప్రాజెక్ట్: రూ.3,300 కోట్లతో ప్రధాన కార్యాలయ పనులు ప్రారంభం! Nimmala Ramanaidu: పాలకొల్లులో తాగునీటి ఎద్దడిపై మంత్రి నిమ్మల సీరియస్! Electricity: ఎన్నికల నాటికి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు లక్ష్యం.. మంత్రి గొట్టిపాటి రవికుమార్! Thalliki Vandanam: తల్లికి వందనం నిధుల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Chandrababu: ఆక్వా రంగాన్ని కాపాడండి... కేంద్ర మంత్రి పీయుష్ గోయల్‌కు సీఎం చంద్రబాబు లేఖ! New Pensions: కూటమి రెండేళ్ల పాలన పూర్తి... కొత్త పెన్షన్ల కు ఆరోజే ముహూర్తం ఫిక్స్! Gummadi Sandhyarani: మహానాడు విజయవంతానికి పార్టీ శ్రేణులకు మంత్రి సంధ్యారాణి దిశానిర్దేశం! Kondapalli Srinivas: క్రెడిట్ చోరీకి కేరాఫ్ వైసీపీ.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు! Atchennaidu: నిమ్మాడలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు! జూన్ 12న కొత్త పింఛన్లు! Nara Lokesh: డీప్ టెక్, క్వాంటం రంగాలకు కేంద్రంగా అమరావతి.. నారా లోకేష్! Amaravati Development: అమరావతిలో ఎస్‌బీఐ మెగా ప్రాజెక్ట్: రూ.3,300 కోట్లతో ప్రధాన కార్యాలయ పనులు ప్రారంభం! Nimmala Ramanaidu: పాలకొల్లులో తాగునీటి ఎద్దడిపై మంత్రి నిమ్మల సీరియస్! Electricity: ఎన్నికల నాటికి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు లక్ష్యం.. మంత్రి గొట్టిపాటి రవికుమార్! Thalliki Vandanam: తల్లికి వందనం నిధుల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

విద్య, మౌలిక వసతులపై ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్! విద్యార్థుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా...!

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా పరంగా ప్రగతి కనిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. విద్య, మౌలిక వసతులపై ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్ ఇవ్వనున్న

Published : 2024-12-12 17:58:00

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా పరంగా ప్రగతి కనిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. విద్య, మౌలిక వసతులపై ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి జిల్లాలు, మండలాల వారీగా అకెడమిక్స్, మౌలిక సదుపాయాల ఆధారంగా ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్ ఇవ్వనున్నట్లు లోకేశ్ తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారా, ప్రైవేటు పాఠశాలల్లో ఉన్నారా అనే సమాచారం స్పష్టంగా ఉండాలన్నారు. “మధ్యాహ్న భోజనంలో పోషక విలువలు ఉండేలా చూడాలని సీఎం స్పష్టంగా ఆదేశాలిచ్చారు. ఉన్నత విద్యాశాఖలోనూ భోజనం విషయంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. హాస్టళ్లలో పరిశుభ్రతపైనా ఫిర్యాదులు వస్తున్నాయి. టాయిలెట్స్ లాంటి మౌలికమైన సదుపాయాలు కూడా సరిగ్గా ఉండటం లేదు. విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. పేరెంట్స్-టీచర్ల మీటింగ్లో 'డ్రగ్స్ వద్దు బ్రో' అనే క్యాంపెయిన్ మొదలు పెడదాం. యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ మరింత విస్తృతం చేస్తాం. కేజీ నుంచి పీజీ వరకూ పాఠ్యాంశాల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మార్పులు కనిపించాలి” అని లోకేశ్ అన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి




మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల! ఎప్పటి నుంచీ ఎప్పటి వరకుఅంటే?

కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం - నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు! ఆ జిల్లాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం!

మంత్రి లోకేశ్ ను మెచ్చుకున్న చంద్రబాబు! ఎందుకు అంటే! ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలు..

ఆయన మా నాన్న కాదు.. ఆ హక్కు లేదు -మంచు మ‌నోజ్! ఏడు నెల‌ల కూతురును కూడా!

 గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2024 లిస్ట్‌! నెటిజన్లు ఎక్కువగా ఏమి వెతికారో తెలుసా? పవన్ కల్యాణ్ స్థానం ఎంతంటే?

వైన్ షాపులపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! బెల్ట్ షాపుల యజమానులపై.. ఇక కిక్కు ఎక్కాల్సిందే!

ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పరీక్ష లేకుండానే ఎంపిక! ఈ అర్హతలు ఉంటే చాలు.. Don't Miss

నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదలఎప్పుడు అంటే?

నేడు (11/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఏపీలో కూటమి సర్కార్ క్రిస్మస్ కానుక.. మంత్రి కీలక ప్రకటన! రాష్ట్రంలో రూ.340 కోట్లతో..

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!

మరో ఫుడ్ పాయిజన్ ఘటన... రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం! విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ!

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!

చంద్రబాబు కీలక నిర్ణయం.. నాగబాబుకు కీలక పదవి - టీడీపీ రాజ్యసభ సభ్యుల ఖరారు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →