టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు మాజీ మంత్రి కొడాలి నాని, ఆయన అనుచరులు దళిత నిరుద్యోగులు, ట్రాన్స్ జెండర్ల నుంచి పారిశుధ్య కార్మికుల ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కోట్లు దండుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అంశంపై కొడాలి నాని, వల్లభనేని వంశీ అవినీతి, అరాచకాలను నిరోధించేందుకు ప్రత్యేక సిట్ నియమించాలని డిమాండ్ చేశారు. కొడాలి నాని, ఆయన అనుచరులపై వెంటనే కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చేయాలని కోరారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గ్యాస్ ధరల్లో మార్పులు! అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చే మార్పులు ఇవే!
ఏపీ ఆలయాల్లో ఇకపై వాళ్లు మాత్రమే పట్టు వస్త్రాలు సమర్ఫించాలి! చంద్రబాబు సర్కార్ సంచలన ఆదేశాలు!
సీఎం చంద్రబాబు, బీజేపీ సీనియర్ నేత భేటీ! రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులపై కీలక చర్చ!
తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడానికి ఏమిటీ సమస్య? నిబంధనల్ని నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: