వైనాట్ 175 అంటున్న అధికార పార్టీ వైసీపీ ఇప్పటికే 5 జాబితాలు విడుదల చేయగా.. తాజాగా 6వ జాబితా విడుదల చేసింది. 6 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జ్‌ల పేర్లతో శుక్రవారం విడుదల చేసిన జాబితా వివరాలు...
లోక్‌సభ స్థానాలకు ఇంఛార్జీలు...
గుంటూరు ఎంపీ-ఉమ్మారెడ్డి వెంకట రమణ
రాజమండ్రి(ఎంపీ)-డాక్టర్ గూడూరి శ్రీనివాస్
నర్సాపురం ఎంపీ-గూడురి ఉమాబాల(అడ్వొకేట్)
చిత్తూరు ఎంపీ(ఎస్సీ)-ఎన్.రెడ్డప్ప
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జీలు...
మైలవరం-సర్నాల తిరుపతిరావు యాదవ్
గిద్దలూరు ఎమ్మెల్యే-కె.నాగార్జున రెడ్డి
నెల్లూరు సిటీ-ఎండీ ఖలీల్
ఎమ్మిగనూరు-బుట్టా రేణుక
జీడీ నెల్లూరు-కె.నారాయణస్వామి
మార్కాపురం-అన్నా రాంబాబు
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి