MLA quarters: అమరావతిలో వేగంగా ఎమ్మెల్యే క్వార్టర్ల అప్పగింతకు సన్నాహాలు! Amaravati: సింగపూర్ టు అమరావతి.. ట్రేడ్ కారిడార్‌తో ఏపీ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి! Chandrababu: చంద్రబాబు ఢిల్లీ పర్యటన సక్సెస్... అమరావతికి EY ఎంట్రీ! Joseph Vijay: నేడే విజయ్‌ బలపరీక్ష... తమిళ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్!! Bullet Train: హైదరాబాద్ టు అమరావతి బుల్లెట్ ట్రైన్ కొత్త రూట్ ఫిక్స్! Nara Lokesh: పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో తెలుసా? సోషల్ మీడియాలో లోకేష్ టీజర్ ట్వీట్ వైరల్! Prajavedhika: వైన్ షాపుల పేరుతో భారీ మోసం.. కోటి నలభై లక్షలు వసూలు! ర్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్.. Minister Savitha: బీసీ విద్యాసంస్థల్లో కొత్త వెలుగు.. ఫలితాల్లో రాష్ట్రంలో నెంబర్‌ వన్‌గా బీసీ వెల్ఫేర్! Vangalapudi Anitha: జైళ్ల సంస్కరణలపై హోం మంత్రి అనిత సమీక్ష.. ఖైదీల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి! Kollu Ravindra: జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.. అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ కట్టుబాటు! MLA quarters: అమరావతిలో వేగంగా ఎమ్మెల్యే క్వార్టర్ల అప్పగింతకు సన్నాహాలు! Amaravati: సింగపూర్ టు అమరావతి.. ట్రేడ్ కారిడార్‌తో ఏపీ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి! Chandrababu: చంద్రబాబు ఢిల్లీ పర్యటన సక్సెస్... అమరావతికి EY ఎంట్రీ! Joseph Vijay: నేడే విజయ్‌ బలపరీక్ష... తమిళ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్!! Bullet Train: హైదరాబాద్ టు అమరావతి బుల్లెట్ ట్రైన్ కొత్త రూట్ ఫిక్స్! Nara Lokesh: పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో తెలుసా? సోషల్ మీడియాలో లోకేష్ టీజర్ ట్వీట్ వైరల్! Prajavedhika: వైన్ షాపుల పేరుతో భారీ మోసం.. కోటి నలభై లక్షలు వసూలు! ర్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్.. Minister Savitha: బీసీ విద్యాసంస్థల్లో కొత్త వెలుగు.. ఫలితాల్లో రాష్ట్రంలో నెంబర్‌ వన్‌గా బీసీ వెల్ఫేర్! Vangalapudi Anitha: జైళ్ల సంస్కరణలపై హోం మంత్రి అనిత సమీక్ష.. ఖైదీల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి! Kollu Ravindra: జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.. అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ కట్టుబాటు!

రాష్ట్రానికి చేరుకున్న ఈసీ బృందం... సీఈసీ తో భేటీ కానున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్...

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రధాన కమీషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం సోమవారం రాత్రి విజయవాడకు చేరుకుంది రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా గన

Published : 2024-01-09 10:49:00

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రధాన కమీషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం సోమవారం రాత్రి విజయవాడకు చేరుకుంది రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా గన్నవరం విమానాశ్రయంలో వీరికి స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో విజయవాడలోని నోవాటెల్ హోటల్లో సీఈసీ రాజీవ్ కుమార్ భేటీ కానున్నారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి వెళ్లి సీఈసీకి రాష్ట్రంలోని పరిస్థితులపై ఫిర్యాదు చేయనున్నారు. వైకాపా నుంచి ఆ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్ ఈసీ బృందాన్ని కలవనున్నారు. మధ్యాహ్నం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల సన్నద్ధతపై సీఈసీ నేతృత్వంలోని బృందం సమీక్ష నిర్వహిస్తుంది. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు సంబంధించిన అధికారులతో సీఈసీ భేటీ అవుతారు.

సాయంత్రం విలేకర్ల సమావేశం నిర్వహించి పర్యటన వివరాలు వెల్లడించనున్నారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →