అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సంధర్బంగా తనకు ఇచ్చిన స్పీచ్ ను తమిళనాడు గవర్నర్ ఎన్ రవి చదవకుండా పక్కన పెట్టడం సంచలనమైంది. ప్రసంగం మొదలు పెట్టిన ఆయన 2 నిముషాల్లోనే, అంగీకారయోగ్యం కాని మాటలు ఉన్నాయని దాన్ని పక్కకు పెట్టారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
దీంతో గవర్నర్ కు బదులుగా స్పీకర్ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని చదవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య విభేదాలు మరోసారి బయట పడ్డాయి.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి