Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం! Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో సరికొత్త విప్లవం.. 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! Dwacra Womens: ఏపీలో వారికి శుభవార్త... పూచీకత్తు లేకుండానే రూ.10 లక్షల రుణం! Nara Lokesh: జగన్ రెడ్డి వంకర బుద్ధికి ఇదే నిదర్శనం.. కిట్ల పంపిణీ వక్రీకరణపై నారా లోకేష్ ఫైర్! Palla Srinivasa Rao: “కాక్రోచ్ జనతా పార్టీ” ట్రెండ్‌పై పల్లా స్పందన! ఉద్యోగాలు, పెట్టుబడులే ఎన్డీయే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం! Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో సరికొత్త విప్లవం.. 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! Dwacra Womens: ఏపీలో వారికి శుభవార్త... పూచీకత్తు లేకుండానే రూ.10 లక్షల రుణం! Nara Lokesh: జగన్ రెడ్డి వంకర బుద్ధికి ఇదే నిదర్శనం.. కిట్ల పంపిణీ వక్రీకరణపై నారా లోకేష్ ఫైర్! Palla Srinivasa Rao: “కాక్రోచ్ జనతా పార్టీ” ట్రెండ్‌పై పల్లా స్పందన! ఉద్యోగాలు, పెట్టుబడులే ఎన్డీయే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం!

ఉదయం నుండి అసహనంగ ఉన్న స్పీకర్... కారణం అదేనా!! అసెంబ్లీ అంతా చెప్పుకుంటున్నారు: నిమ్మల

ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇవాళ ఉదయం నుంచి అసహనంగా కనిపించారని తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చె

Published : 2024-02-07 13:52:00

ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇవాళ ఉదయం నుంచి అసహనంగా కనిపించారని తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి, అతని భార్య అవినీతి పై ఓ ప్రధాన పత్రికలో వచ్చిన కథనం ఆయనలో అసహనం పెంచినట్లు ఉందన్నారు.

 

ఇవాళ బడ్జెట్ ఉన్నా, మమ్మల్ని త్వరగా సస్పెండ్ చేయటానికి కారణం కూడా అదే కావొచ్చని రామానాయుడు అన్నారు. పత్రికలో కథనం చదివాక స్పీకర్ ముఖ కవళికల్లో మార్పు ఉందని అసెంబ్లీలో అంతా చెప్పుకుంటున్నారు అని తెలిపారు. ఆ అసహనంతోనే రైతుల గోడు వినేందుకు కూడా స్పీకర్ ఇష్టపడలేదన్నారు. రైతు సమస్యలు ఎక్కడ వినాల్సి వస్తుందనే భయంతోనే తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారని నిమ్మల పేర్కొన్నారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఓ ప్రముఖ మీడియా సంస్థ సంచలన వార్తను వెలువరించింది. విషయం ఏమిటంటే శ్రీకాకుళం జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గ ప్రముఖ ప్రజాప్రతినిధి వైసీపీ తరఫున గెలిచిన పెద్ద మనిషి తన పదవిని అడ్డం పెట్టుకుని దోపిడీకి తెరలేపారట. ఇక ఆయన దందాకు ఆయన సతీమణి, కొడుకు కూడా తోడయ్యారట. అందరూ కలసి నియోజకవర్గంపై పడి దోచుకుంటున్నారని సారాంశం.ఈ కథనమే స్పీకర్‌లో అసహనాన్ని రేకెత్తించిందని నిమ్మల పేర్కొన్నారు.

 

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 

Spotlight

Read More →