Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..?

సంక్రాంతి షాపింగ్ లో కిలాడీ లేడీలు... దేశంలోనే అత్యంత అవినీతిపరుడు... మందడంలో వైభవంగా సంక్రాంతి సంబరాలు... . జనవరి 14 మధ్యాహ్నం వరకు ముఖ్య వార్తలు.

(టీవీ5 స్క్రోలింగ్) చిత్తూరు : ముగ్గురు సీఐలపై మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన బీసీఐ పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ – పుంగనూరు మండలం చదళ్లలో ధర్మపోరా

Published : 2024-01-14 12:28:00

(టీవీ5 స్క్రోలింగ్) చిత్తూరు : ముగ్గురు సీఐలపై మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన బీసీఐ పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ – పుంగనూరు మండలం చదళ్లలో ధర్మపోరాట సభ ఏర్పాట్లను పోలీసులు అడ్డుకున్నారని రామచంద్రయాదవ్ ఫిర్యాదు - పుంగనూరు సీఐ రాఘవరెడ్డి, చౌడేపల్లి సీఐ కృష్ణారెడ్డి, గంగవరం సీఐ కృష్ణమోహన్ పై ఫిర్యాదు


(ఎన్టీవీ స్క్రోలింగ్) అమరావతి : సంక్రాంతి షాపింగ్ లో కిలాడీ లేడీల చేతివాటం – పక్కా ప్లాన్ తో కిలాడీ లేడీలు చీరల దొంగతనం – చీర లోపల చీరలు దాచే విధంగా జిప్పింగ్ సిస్టమ్ – సీసీ కెమెరాల్లో చూసి అలెర్ట్ అయిన షాప్ సిబ్బంది – కిలాడీ లేడీలను పట్టించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె కృపారాణి


(టీవీ9 స్క్రోలింగ్) రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్రపై ఖర్గే సమీక్ష – సమీక్షలో పాల్గొన్న రాహుల్, సీఎం రేవంత్ రెడ్డి – రేపు మణిపూర్ లో రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభం – యాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి – 67 రోజులపాటు 15 రాష్ట్రాల మీదుగా రాహుల్ యాత్ర – మార్చి 20న ముంబైలో ముగియనున్న న్యాయ్ యాత్ర


(ఈటీవీ స్క్రోలింగ్) శ్రీకాకుళంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో భోగి మంటలు – అప్రజాస్వామ్యక వైఖరిని నిరసిస్తూ భోగి మంటల్లో ప్రతులు దహనం – ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉపాధ్యాయుల నినాదాలు


(ఈటీవీ స్క్రోలింగ్) ఏలూరు జిల్లా : మండవల్లి మండలం కానుకొల్లులో విషాదం – ఇంటి ముందు ముగ్గులు వేస్తున్నవారిపై దూసుకొచ్చిన లారీ – ముగ్గు వేస్తున్న అక్క, చెల్లెల్ని ఢీకొన్న లారీ – ప్రమాదంలో పంగిళ్ల తేజస్విని(17) దుర్మరణం – మరో యువతి పల్లవిదుర్గకు(18) తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు – లారీ డ్రైవర్ పరారీ, మరొకరిని పట్టుకున్న గ్రామస్థులు – బాధిత యువతులు కానుకొల్లుకు చెందిన టీడీపీ నేత నాగబాబు కుమార్తెలు – కానుకొల్లుకు భారీగా చేరుకున్న టీడీపీ నాయకులు

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.


(టీవీ5 స్క్రోలింగ్) అమరావతి : మందడంలో వైభవంగా సంక్రాంతి సంబరాలు - తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం పేరుతో వేడుకలు – బోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, పవన్ – వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులకు – బోగి మంటల్లో కాల్చిన చంద్రబాబు, పవన్ – ఏపీలో సర్వ వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయంటూ ప్లకార్డులు – ప్లకార్డులను భోగి మంటల్లో వేసి చంద్రబాబు, పవన్ నిరసన – కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్న రాజధాని గ్రామాల ప్రజలు

(ఈటీవీ స్క్రోలింగ్) విశాఖ ఎంవీపీ కాలనీలో భోగి మంటలు వేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు – వైసీపీ మునిగిపోయే నావ.. ఈ పాలన అంతమవుతుంది – నేను ఎక్కడ పోటీ చేయాలో.. నాకు, అధిష్టానానికి స్పష్టత ఉంది – పోటీ ఎక్కడనేది సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తా – నా అవసరం ఎక్కడ ఉందో పార్టీకి తెలుసు : మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు


(టీవీ5 స్క్రోలింగ్) జగన్ – జగన్ పాలనలో ఏ ఒక్క వర్గం ఆనందంగా లేదు – ఏపీలో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలపై ఉక్కుపాదం మోపారు – జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయమంటే.. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం దారుణం – దుర్మార్గమైన పాలనకు చరమగీతం పాడాలి – వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలి – రాబోయేది రామరాజ్యం.. చంద్రబాబు సుపరిపాలన : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →