Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం! Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో సరికొత్త విప్లవం.. 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! Dwacra Womens: ఏపీలో వారికి శుభవార్త... పూచీకత్తు లేకుండానే రూ.10 లక్షల రుణం! Nara Lokesh: జగన్ రెడ్డి వంకర బుద్ధికి ఇదే నిదర్శనం.. కిట్ల పంపిణీ వక్రీకరణపై నారా లోకేష్ ఫైర్! Palla Srinivasa Rao: “కాక్రోచ్ జనతా పార్టీ” ట్రెండ్‌పై పల్లా స్పందన! ఉద్యోగాలు, పెట్టుబడులే ఎన్డీయే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం! Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో సరికొత్త విప్లవం.. 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! Dwacra Womens: ఏపీలో వారికి శుభవార్త... పూచీకత్తు లేకుండానే రూ.10 లక్షల రుణం! Nara Lokesh: జగన్ రెడ్డి వంకర బుద్ధికి ఇదే నిదర్శనం.. కిట్ల పంపిణీ వక్రీకరణపై నారా లోకేష్ ఫైర్! Palla Srinivasa Rao: “కాక్రోచ్ జనతా పార్టీ” ట్రెండ్‌పై పల్లా స్పందన! ఉద్యోగాలు, పెట్టుబడులే ఎన్డీయే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం!

నేడు నారా భువనేశ్వరి "నిజం గెలవాలి" యాత్ర షెడ్యూల్ వివరాలు...

నేడు నారా భువనేశ్వరి నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పర్యటన షెడ్యూల్ వివరాలు...   టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తట్టుకోలేక మరణించిన కార్య

Published : 2024-02-07 08:43:00

నేడు నారా భువనేశ్వరి నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పర్యటన షెడ్యూల్ వివరాలు...

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తట్టుకోలేక మరణించిన కార్యకర్తల కుటుంబాలకు అండగా భరోసా కల్పించేందుకు నారా భువనేశ్వరి "నిజం గెలవాలి"  యాత్ర చేస్తున్న విషయం  తెలిసిందే...  ఈ యాత్రలో భాగంగా నేడు నరసరావుపేట పార్లమెంట్ / నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 

• 10:00 – ఉండవల్లిలోని చంద్రబాబుగారి నివాసం నుండి భువనమ్మ పర్యటనకు ప్రారంభమవుతారు.
• 11:00 – ప్రత్తిపాడు నియోజకవర్గం, గుంటూరు కార్పొరేషన్ మండలం, 16వ డివిజన్ బుడంపాడులో కార్యకర్త కుటుంబానికి పరామర్శ.
• 11:35 – ప్రత్తిపాడు నియోజకవర్గం, వట్టిచెరుకూరు మండలం, అనంతవరప్పాడు గ్రామంలో పార్టీ కార్యకర్త కుటుంబానికి పరామర్శ.
• 12:05 – ప్రత్తిపాడు నియోజకవర్గం, వట్టిచెరుకూరు మండలం, వింజనంపాడు గ్రామంలో పార్టీ కార్యకర్త కుటుంబానికి పరామర్శ.
• 01:10 – చిలకలూరిపేట నియోజకవర్గం, ఎడ్లపాడు మండలం, ఎడ్లపాడు గ్రామంలో పార్టీ కార్యకర్త కుటుంబానికి పరామర్శ.
• భోజన విరామం

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

• 03:05 – నరసారావుపేట నియోజకవర్గం, ములకలూరు గ్రామంలో పార్టీ కార్యకర్త కుటుంబానికి పరామర్శ.
• 03:55 – నరసారావుపేట నియోజకవర్గం, పాలపాడు గ్రామంలో పార్టీ కార్యకర్త కుటుంబానికి పరామర్శ.
• 04:40 – నరసారావుపేట నియోజకవర్గం, అన్నవరం గ్రామంలో పార్టీ కార్యకర్త కుటుంబానికి పరామర్శ.
• 05:05 – నరసారావుపేట నియోజకవర్గం, అన్నవరం గ్రామంలో పార్టీ కార్యకర్త కుటుంబానికి పరామర్శ.
• 07:35 – ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →