వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల్లో కూలిపోతుందంటూ రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ మండిపడుతోంది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఎంపీ వ్యాఖ్యలపై చైర్మన్ చర్యలు తీసుకోవాలని సీబీఐతో విచారణ చేయించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాల్వ సుజాత కోరుతూ ఎంపీ విజయసాయి రెడ్డి పై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి