Chandrababu: చంద్రబాబు ఢిల్లీ పర్యటన సక్సెస్... అమరావతికి EY ఎంట్రీ! Joseph Vijay: నేడే విజయ్‌ బలపరీక్ష... తమిళ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్!! Bullet Train: హైదరాబాద్ టు అమరావతి బుల్లెట్ ట్రైన్ కొత్త రూట్ ఫిక్స్! Nara Lokesh: పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో తెలుసా? సోషల్ మీడియాలో లోకేష్ టీజర్ ట్వీట్ వైరల్! Prajavedhika: వైన్ షాపుల పేరుతో భారీ మోసం.. కోటి నలభై లక్షలు వసూలు! ర్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్.. Minister Savitha: బీసీ విద్యాసంస్థల్లో కొత్త వెలుగు.. ఫలితాల్లో రాష్ట్రంలో నెంబర్‌ వన్‌గా బీసీ వెల్ఫేర్! Vangalapudi Anitha: జైళ్ల సంస్కరణలపై హోం మంత్రి అనిత సమీక్ష.. ఖైదీల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి! Kollu Ravindra: జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.. అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ కట్టుబాటు! AP Panchayat Raj: అభివృద్ధిలో ఏపీ పంచాయతీల జోరు.. జాతీయ అవార్డులతో కేంద్రం సత్కారం! TallikiVandanam: 'తల్లికి వందనం'పై ఏపీ సర్కార్ క్లారిటీ... ఈ సారి వారి ఖాతాల్లో జమ..! Chandrababu: చంద్రబాబు ఢిల్లీ పర్యటన సక్సెస్... అమరావతికి EY ఎంట్రీ! Joseph Vijay: నేడే విజయ్‌ బలపరీక్ష... తమిళ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్!! Bullet Train: హైదరాబాద్ టు అమరావతి బుల్లెట్ ట్రైన్ కొత్త రూట్ ఫిక్స్! Nara Lokesh: పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో తెలుసా? సోషల్ మీడియాలో లోకేష్ టీజర్ ట్వీట్ వైరల్! Prajavedhika: వైన్ షాపుల పేరుతో భారీ మోసం.. కోటి నలభై లక్షలు వసూలు! ర్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్.. Minister Savitha: బీసీ విద్యాసంస్థల్లో కొత్త వెలుగు.. ఫలితాల్లో రాష్ట్రంలో నెంబర్‌ వన్‌గా బీసీ వెల్ఫేర్! Vangalapudi Anitha: జైళ్ల సంస్కరణలపై హోం మంత్రి అనిత సమీక్ష.. ఖైదీల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి! Kollu Ravindra: జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.. అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ కట్టుబాటు! AP Panchayat Raj: అభివృద్ధిలో ఏపీ పంచాయతీల జోరు.. జాతీయ అవార్డులతో కేంద్రం సత్కారం! TallikiVandanam: 'తల్లికి వందనం'పై ఏపీ సర్కార్ క్లారిటీ... ఈ సారి వారి ఖాతాల్లో జమ..!

ఊరిలో పెళ్ళికి కుక్కల హడావిడి అంటే ఇదే... బోండా ఉమా షాకింగ్ కామెంట్స్!!

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఎన్టీఆర్ భవన్, మంగళగిరిలో శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. జనసేనకు కేటాయించిన సీట్లు పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే

Published : 2024-01-27 10:32:00

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఎన్టీఆర్ భవన్, మంగళగిరిలో శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. జనసేనకు కేటాయించిన సీట్లు పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే వైసీపీకి ఎందుకంత భయం అని ప్రశ్నించారు.
కులం పేరు చెప్పి తిరిగే మీరు ఏమి మాట్లాడుతున్నారు కాపులకు చంద్రబాబు 5% రిజర్వేషన్ ఇస్తే జగన్ దాన్ని రద్దు చేస్తే మీరు మాట్లాడారా అని వైసీపీ నాయకుల పైన మండిపడ్డారు...

మొన్నటిదాకా ప్రగల్బాలు పలికిన జగన్ దోచేయాల్సింది అంతా దోచేసి ఓ ఇంటర్వ్యూ లో ఇంటికి వెళ్తా అంటూ మాట్లాడుతూ ..సీఎం జగన్ ఓటమిని ముందుగానే ఒప్పుకున్నారు అని వ్యాఖ్యానించారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

రిపబ్లిక్ డే రోజు పవన్ కళ్యాణ్ ప్రకటించిన రెండు సీట్ల గురించి మాట్లాడతూ పొత్తుల్లో భాగంగా ఆయన ప్రకటించారు అందులో మాకు లేని ఇబ్బంది మీకు ఎందుకు ఊరిలో పెళ్ళికి కుక్కల హడావిడిలా మీకు ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు. టీడీపీ జనసేన పొత్తుతో వైసీపీ నేతల ప్యాంట్లు తడుస్తున్నాయి, డైపర్లు కట్టుకుని తిరుగుతున్నారు అని ఎద్దేవా చేసారు. రానున్న రోజుల్లో ప్రజలు గట్టిగా బుద్ది చెబుతారు... వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమే అన్నారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →