MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు! Nara Lokesh: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదల: రికార్డు స్థాయిలో 99.30 శాతం ఉత్తీర్ణతతో అభ్యర్థుల హవా! Modi: మోదీ ప్రభుత్వ 12 ఏళ్లు భారత్ అభివృద్ధి చరిత్రలో పరివర్తన దశ.. రాజ్‌నాథ్ సింగ్! Pawan Kalyan: పుణ్యం మాట దేవుడెరుగు.. రోగాలు మాత్రం ఖాయం! గోదావరి కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన! Visakhapatnam Metro: విశాఖ మెట్రో ప్రాజెక్టులో కీలక మార్పు... డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌ 13 కిలోమీటర్లే... కేంద్రం నిర్ణయంపై ఉత్కంఠ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు! Nara Lokesh: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదల: రికార్డు స్థాయిలో 99.30 శాతం ఉత్తీర్ణతతో అభ్యర్థుల హవా! Modi: మోదీ ప్రభుత్వ 12 ఏళ్లు భారత్ అభివృద్ధి చరిత్రలో పరివర్తన దశ.. రాజ్‌నాథ్ సింగ్! Pawan Kalyan: పుణ్యం మాట దేవుడెరుగు.. రోగాలు మాత్రం ఖాయం! గోదావరి కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన! Visakhapatnam Metro: విశాఖ మెట్రో ప్రాజెక్టులో కీలక మార్పు... డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌ 13 కిలోమీటర్లే... కేంద్రం నిర్ణయంపై ఉత్కంఠ!

అధికార పార్టీకి మాత్రమే కొమ్ము కాస్తున్న ఆర్టీసీ... చెల్లింపుల వివరాలు ఎక్కడ?? వర్ల రామయ్య లేఖ

అమరావతి: రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకునే సమయంలో అద్దెకు ఆర్టీసీ బస్సులను నడపటం ఎప్పటినుంచో జరుగుతుంది. అయితే అధికార పార్టీ వైఎస్సార్ సీపీ సభకు

Published : 2024-01-30 04:53:00

అమరావతి: రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకునే సమయంలో అద్దెకు ఆర్టీసీ బస్సులను నడపటం ఎప్పటినుంచో జరుగుతుంది. అయితే అధికార పార్టీ వైఎస్సార్ సీపీ సభకు మాత్రమే బస్సులు సప్లై చేయడాన్ని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య  తప్పుపట్టారు. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌లకు టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు.

1. అధికార వైఎస్‌ఆర్‌సీపీతో సమానంగా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు ఏపీఎస్ ఆర్టీసీ వారు బస్సులను ఇవ్వకపోవటానికి గల కారణాలు ఏమిటి? ఈ వివరాలను ఇవ్వాలని ఆర్టీసీని కోరుతూ టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ

2 ఆర్టీసీ వారు నిర్ణయించిన రేట్ల ప్రకారం వైఎస్ఆర్సీపీ వారు అద్దెను చెల్లించారా? చెల్లిస్తే ఏ విధానంలో, ఎంత, ఎవరి పేరు మీద చెల్లించారో వాటి వివరాలు?

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

౩. భీమునిపట్నంలో వైసీపీ సభకు మొత్తం ఎన్ని బస్సులు పంపారు

4.పంపిన బస్సులు చెల్లింపు లెక్కన అందించారా? ఏ లెక్కన ఛార్జ్ వసూలు చేశారు?

 రాజకీయ పార్టీలకు ఏపీఎస్ ఆర్టీసీ అద్దెకు బస్సులను సరఫరా చేయటం సర్వ సాధారణం. గతంలోనూ పార్టీలకు అతీతంగా ఏపీఎస్ ఆర్టీసీ పేమెంట్ బేస్‌పై బస్సులు అద్దెకు సరఫరా చేసేవారు. కానీ ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ కేవలం అధికార వైఎస్ఆర్‌సీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ.. ఆ పార్టీ కార్యక్రమాలకు, సభలకు మాత్రమే పెద్ద ఎత్తున బస్సులు సప్లై చేస్తుంది. ఇతర పార్టీల అభ్యర్ధనలను ప్రక్కన పెడుతుంది. జనవరి 27న విశాఖపట్టణం జిల్లా భీమునిపట్నంలో జరిగిన వైకాపా సభకు భారీ సంఖ్యలో ఆర్టీసీ బస్సులను పంపార అని మండిపడ్డారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →