డిమాండ్ల సాధన కోసం ఏపీ ఎన్జీవోల ఉద్యమబాట
- ఉద్యమకార్యాచరణ ప్రకటించిన ఎన్జీవోలు
- ఈనెల 14న నల్ల బ్యాడ్జీలతో నిరసన
- 15, 16 తేదీల్లో భోజన విరామంలో ఆందోళనలు
- 17న ర్యాలీలు, ధర్నాలు చేస్తాం
- 20వ తేదీ కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేస్తాం
- 27న చలో విజయవాడకు పిలుపునిచ్చాం : బండి శ్రీనివాస్
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి