ఉమ్మడి కృష్ణా జిల్లాలో పది మంది టీడీపీ-జనసేన అభ్యర్థులు దాదాపు ఖరారు
మచిలీపట్నం-కొల్లు రవీంద్ర,
గుడివాడ-వెనిగండ్ల రాము,
గన్నవరం-యార్లగడ్డ వెంకట్రావు,
పామర్రు-వర్ల కుమార్ రాజా,
విజయవాడ తూర్పు-గద్దె రామ్మోహన్,
నందిగామ-తంగిరాల సౌమ్య,
నూజివీడు-కొలుసు పార్థసారథి,
విజయవాడ పశ్చిమ-జనసేన,
విజయవాడ సెంట్రల్-బోండా ఉమామహేశ్వరరావు,
జగ్గయ్యపేట-శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకు టికెట్ ఖరారు
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి