AI Data center: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ.81 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్! Chandrababu: విజయవాడలో 'ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమిట్-2026'ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! AI Data center: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ.81 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్! Chandrababu: విజయవాడలో 'ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమిట్-2026'ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా!

మున్సిపల్ కార్మికుల ను మరోసారి చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్!!

మున్సిపల్ కార్మికుల ను మరోసారి చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల ను మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఈరోజు సాయంత్రం 3గంట

Published : 2024-01-10 06:25:00

మున్సిపల్ కార్మికుల ను మరోసారి చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల ను మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఈరోజు సాయంత్రం 3గంటలకు సచివాలయం లోని మున్సిపల్ కార్మిక సంఘాలతో సమావేశం కానుంది. సెక్రటేరియట్ లోని రెండో బ్లాక్ లో ప్రభుత్వ ప్రతినిధులు, కార్మిక సంఘాల మధ్య చర్చలు జరగనున్నాయి. రెండు వారాలుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ప్రభుత్వం మరోసారి మున్సిపల్ కార్మిక సంఘాలను చర్చలకు పిలిచింది.

మూడు రోజుల క్రితం మున్సిపల్ కార్మిక సంఘాలతో ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్చలు విఫలం అయ్యాయి. సచివాలయంలో కార్మిక సంఘాల నాయకులతో మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం అయ్యారు. మున్సిపల్ కార్మికుల డిమాండ్లపై మూడు గంటలకుపైగా...కార్మిక సంఘాలతో చర్చించారు. మున్సిపల్ కార్మిక సంఘాల డిమాండ్లన్నీ అంగీకరించామన్నారు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. హెల్త్ అలవెన్స్ రూ.6వేలు వేతనంలో కలిపి ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

హెల్త్ అలవెన్స్ పేరు లేకుండా మొత్తం వేతనంగానే ఇస్తామని ప్రతిపాదన చేశారు. కార్మికులకు పరిహారం మొత్తాన్ని కోర్టు ఉత్తర్వుల ప్రకారం చెల్లిస్తామని వెల్లడించారు. విధుల్లో మరణించిన వారికి రూ.5లక్షల నుంచి రూ.7లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని బొత్స సత్యనారాయణ కోరారు. మున్సిపల్‌ కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీతంలోనే హెల్త్‌ అలవెన్స్ కలిపి రూ. 21 వేలు ఇస్తామని ఏపీ సర్కార్ హామీ ఇచ్చింది. 24 వేలు ఇవ్వాల్సిందేనంటున్న కార్మిక సంఘాలు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →