Amaravati: సింగపూర్ టు అమరావతి.. ట్రేడ్ కారిడార్‌తో ఏపీ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి! Chandrababu: చంద్రబాబు ఢిల్లీ పర్యటన సక్సెస్... అమరావతికి EY ఎంట్రీ! Joseph Vijay: నేడే విజయ్‌ బలపరీక్ష... తమిళ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్!! Bullet Train: హైదరాబాద్ టు అమరావతి బుల్లెట్ ట్రైన్ కొత్త రూట్ ఫిక్స్! Nara Lokesh: పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో తెలుసా? సోషల్ మీడియాలో లోకేష్ టీజర్ ట్వీట్ వైరల్! Prajavedhika: వైన్ షాపుల పేరుతో భారీ మోసం.. కోటి నలభై లక్షలు వసూలు! ర్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్.. Minister Savitha: బీసీ విద్యాసంస్థల్లో కొత్త వెలుగు.. ఫలితాల్లో రాష్ట్రంలో నెంబర్‌ వన్‌గా బీసీ వెల్ఫేర్! Vangalapudi Anitha: జైళ్ల సంస్కరణలపై హోం మంత్రి అనిత సమీక్ష.. ఖైదీల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి! Kollu Ravindra: జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.. అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ కట్టుబాటు! AP Panchayat Raj: అభివృద్ధిలో ఏపీ పంచాయతీల జోరు.. జాతీయ అవార్డులతో కేంద్రం సత్కారం! Amaravati: సింగపూర్ టు అమరావతి.. ట్రేడ్ కారిడార్‌తో ఏపీ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి! Chandrababu: చంద్రబాబు ఢిల్లీ పర్యటన సక్సెస్... అమరావతికి EY ఎంట్రీ! Joseph Vijay: నేడే విజయ్‌ బలపరీక్ష... తమిళ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్!! Bullet Train: హైదరాబాద్ టు అమరావతి బుల్లెట్ ట్రైన్ కొత్త రూట్ ఫిక్స్! Nara Lokesh: పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో తెలుసా? సోషల్ మీడియాలో లోకేష్ టీజర్ ట్వీట్ వైరల్! Prajavedhika: వైన్ షాపుల పేరుతో భారీ మోసం.. కోటి నలభై లక్షలు వసూలు! ర్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్.. Minister Savitha: బీసీ విద్యాసంస్థల్లో కొత్త వెలుగు.. ఫలితాల్లో రాష్ట్రంలో నెంబర్‌ వన్‌గా బీసీ వెల్ఫేర్! Vangalapudi Anitha: జైళ్ల సంస్కరణలపై హోం మంత్రి అనిత సమీక్ష.. ఖైదీల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి! Kollu Ravindra: జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.. అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ కట్టుబాటు! AP Panchayat Raj: అభివృద్ధిలో ఏపీ పంచాయతీల జోరు.. జాతీయ అవార్డులతో కేంద్రం సత్కారం!

తీరు మారకుంటే ఏపీ కి నిధులు కట్: కేంద్ర మంత్రి భారతీ పవార్

అమరావతి: పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి తగిన గుర్తింపు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ

Published : 2024-01-08 10:18:00

అమరావతి: పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి తగిన గుర్తింపు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి భారతీ పవార్ విమర్శించారు. విజయవాడలోని భారతీయ జనతా పార్టీ  కార్యాలయంలో ఆదివారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. తన పర్యటనలో భాగంగా ఆరోగ్య కేంద్రాలను పరిశీలించినప్పుడు బోర్డుల్లో కేంద్ర ప్రభుత్వానికి ప్రాధాన్యం కన్పించడం లేదన్నారు.

ప్రధాని మోదీ ఫొటోలు కూడా కన్పించీ, కన్పించకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ఇలాగే కొనసాగితే.. ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధుల మంజూరును నిలిపేయడానికి వెనకాడబోమని హెచ్చరించారు. ఏపీ లోని 26 జిల్లాల్లో 125 వాహనాలతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నాం.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

35 లక్షల మంది ఇందులో భాగస్వామ్యం అయ్యారు. అర్హత ఉన్న వారు ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆరోగ్యపరమైన పరీక్షలు నిర్వహించి మందుల్ని ఉచితంగా ఇస్తున్నాం  ఉచితంగా ఇస్తున్నాం. 1,672 గ్రామాల్లో హర్ ఘర్ జల్ పథకం అమలు చేశాం. భూమి రికార్డుల్ని 5,292 గ్రామాల్లో పూర్తి చేశాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్ గా  మార్చాం అని భారతీ పవార్ తెలిపారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →