నారా భువనేశ్వరి "నిజం గెలవాలి" యాత్రకు జననీరాజనం
నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా కందుకూరు నియోజకవర్గం, గుడ్లూరుకు వెళ్లిన నారా భువనేశ్వరికి స్థానిక మహిళలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తనకి అండగా అంతరలివచ్చిన ప్రతిఒక్కరికి ధన్యవాదములు తెలిపారు. స్థానిక మహిళ లావణ్య టీ స్టాల్ వద్ద టీ ఆస్వాదిస్తూ వారి కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. వారి యొక్క ప్రేమతో కూడిన ఆతిధ్యానికి ధన్యవాదములు తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
అనంతరం చంద్రబాబు గారి అక్రమ అరెస్టును తట్టుకోలేక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గుండెపోటుతో మృతి చెందిన కార్యకర్త రేగల వెంకయ్య కుటుంబ సభ్యులను కలిసారు. అన్నివిధాలా టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి, రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి