మంత్రి సత్యకుమార్, సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ తన పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చానని ప్రకటిస్తున్నప్పటికీ, పేదలకు సరైన వైద్యం అందించడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ప్రైమరీ హెల్త్ కేర్ కేంద్రాలు అన్ని అద్వాన స్థితిలో ఉన్నాయని, అక్కడ సరైన డాక్టర్లు మరియు సిబ్బంది లేనట్లు పేర్కొన్నారు. దొడ్డిదారిన అనుమతులతో మెడికల్ కాలేజీలు నిర్మించబడాయని, అయితే పులివెందులలో మెడికల్ కాలేజీ హాస్టళ్ల నిర్మాణం జరగకపోవడం వల్ల ఆ కాలేజీ ప్రారంభం కావడం లేదు అని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గ్యాస్ ధరల్లో మార్పులు! అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చే మార్పులు ఇవే!
ఏపీ ఆలయాల్లో ఇకపై వాళ్లు మాత్రమే పట్టు వస్త్రాలు సమర్ఫించాలి! చంద్రబాబు సర్కార్ సంచలన ఆదేశాలు!
సీఎం చంద్రబాబు, బీజేపీ సీనియర్ నేత భేటీ! రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులపై కీలక చర్చ!
తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడానికి ఏమిటీ సమస్య? నిబంధనల్ని నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: