Chandrababu: చంద్రబాబు ఢిల్లీ పర్యటన సక్సెస్... అమరావతికి EY ఎంట్రీ! Joseph Vijay: నేడే విజయ్‌ బలపరీక్ష... తమిళ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్!! Bullet Train: హైదరాబాద్ టు అమరావతి బుల్లెట్ ట్రైన్ కొత్త రూట్ ఫిక్స్! Nara Lokesh: పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో తెలుసా? సోషల్ మీడియాలో లోకేష్ టీజర్ ట్వీట్ వైరల్! Prajavedhika: వైన్ షాపుల పేరుతో భారీ మోసం.. కోటి నలభై లక్షలు వసూలు! ర్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్.. Minister Savitha: బీసీ విద్యాసంస్థల్లో కొత్త వెలుగు.. ఫలితాల్లో రాష్ట్రంలో నెంబర్‌ వన్‌గా బీసీ వెల్ఫేర్! Vangalapudi Anitha: జైళ్ల సంస్కరణలపై హోం మంత్రి అనిత సమీక్ష.. ఖైదీల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి! Kollu Ravindra: జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.. అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ కట్టుబాటు! AP Panchayat Raj: అభివృద్ధిలో ఏపీ పంచాయతీల జోరు.. జాతీయ అవార్డులతో కేంద్రం సత్కారం! TallikiVandanam: 'తల్లికి వందనం'పై ఏపీ సర్కార్ క్లారిటీ... ఈ సారి వారి ఖాతాల్లో జమ..! Chandrababu: చంద్రబాబు ఢిల్లీ పర్యటన సక్సెస్... అమరావతికి EY ఎంట్రీ! Joseph Vijay: నేడే విజయ్‌ బలపరీక్ష... తమిళ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్!! Bullet Train: హైదరాబాద్ టు అమరావతి బుల్లెట్ ట్రైన్ కొత్త రూట్ ఫిక్స్! Nara Lokesh: పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో తెలుసా? సోషల్ మీడియాలో లోకేష్ టీజర్ ట్వీట్ వైరల్! Prajavedhika: వైన్ షాపుల పేరుతో భారీ మోసం.. కోటి నలభై లక్షలు వసూలు! ర్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్.. Minister Savitha: బీసీ విద్యాసంస్థల్లో కొత్త వెలుగు.. ఫలితాల్లో రాష్ట్రంలో నెంబర్‌ వన్‌గా బీసీ వెల్ఫేర్! Vangalapudi Anitha: జైళ్ల సంస్కరణలపై హోం మంత్రి అనిత సమీక్ష.. ఖైదీల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి! Kollu Ravindra: జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.. అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ కట్టుబాటు! AP Panchayat Raj: అభివృద్ధిలో ఏపీ పంచాయతీల జోరు.. జాతీయ అవార్డులతో కేంద్రం సత్కారం! TallikiVandanam: 'తల్లికి వందనం'పై ఏపీ సర్కార్ క్లారిటీ... ఈ సారి వారి ఖాతాల్లో జమ..!

మరో ఎమ్మెల్యే అవుట్! సెల్యూట్ కొట్టి గుడ్ బై చెప్పిన ఆ ఎమ్మెల్యే

వైకాపా కు మరో ఎమ్మెల్యే గుడ్ బై- పార్టీ వీడుతున్నట్లు ప్రకటించిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి- జగన్ కు ఒ దండం అంటూ ఇంటిముందు గుడ్ బై చెప్పిన కాపు రామ

Published : 2024-01-06 04:38:00

వైకాపా కు మరో ఎమ్మెల్యే గుడ్ బై
- పార్టీ వీడుతున్నట్లు ప్రకటించిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి
- జగన్ కు ఒ దండం అంటూ ఇంటిముందు గుడ్ బై చెప్పిన కాపు రామచంద్రారెడ్డి
- తాడేపల్లి లో సీఎంవో నుంచి వచ్చి తీవ్ర ఆవేదనతో నిర్ణయం ప్రకటించిన రామచంద్రారెడ్డి

కాపురామచంద్రారెడ్డి
- వైకాపా పెడితే 5 ఏళ్ల పదవీ కాలాన్ని వదులుకుని వచ్చా
- జగన్ ను నమ్ముకుని కాంగ్రెస్ నుంచి వైకాపా లోకి వచ్చా
- నాకు మంత్రి పదవి ఇస్తానన్న జగన్ ..ఇవ్వ లేదు
- రాత్రనకా పగలనకా గడపగడపకు తిరిగాం
- ఇన్నేళ్లూ జగన్ ఏం చేబితే అది అదే చేశాం
- సర్వే రిపోర్టు పేరు చెప్పి టికెట్ ఇవ్వలేమని చెప్పడం చాలా బాధగా ఉంది
- టికెట్ ఇవ్వడం లేదని సజ్జల స్పష్టం చేశారు
- ఇంతకన్నా అవమానం మరోటి లేదు
- వైకాపా పార్టీ నుంచి మేము వెళ్లిపోతున్నాం
- మమ్మల్ని నమ్మించి గొంతుకోశారు
- మా జీవితాలు సర్వ నాశనమయ్యాయి
- ఈ రోజుకీ జగనే మా సర్వస్వం అని భావించాం

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.


- జగన్ ను మా దేవుడితో సమానంగా చూశాం
- ఇలా నమ్మించి గొంతు కోస్తారని ఊహించలేదు
- రామచంద్రారెడ్డి అంటే కరడుకట్టిన జగన్ ,వైఎస్ ఆర్ అభిమాని
- మేం చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వలేదు
- కనీసం జగన్ మమ్మల్ని కలిసేందుకు ఇష్టపడలేదు
- మా ఆవేదన చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా కలవనివ్వలేదు
- సీఎం బిజీగా ఉన్నారని , కలిసేందుకు వీలుకాదన్వారు
- ఏ పార్టీ తోనూ ఇప్పటి వరకు కనీసం చూడలేదు
- రాయదుర్గం ,కళ్యాణ దుర్గం నుంచి మేము పోటీ చేస్తాం
- కళ్యాణ దుర్గం నుంచి నేను ఇండి పెండంట్ గా నైనా పోటీ చేస్తా
- రాయదుర్గం నుంచి నా భార్య పోటీ చేస్తారు
- ఇండిపెండెంట్గా నైనా పోటీ చేసి గెలిచే సత్తా మాకు ఉంది

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →