AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Pawan Kalyan Press Meet: పర్యాటకానికి భంగం.. రుషికొండపై అసంపూర్ణ నిర్మాణాలు! ఆదాయానికి బదులు కరెంటు బిల్లుల భారం.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్, మంత్రివర్గ సభ్యులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌తో కలిసి వైజాగ్ రుషికొండపై నిర్మించిన భవనాలను పరిశీలించారు. గత

Published : 2025-08-29 19:13:00
Anchor Lobo: యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష.. జనగామ కోర్టు తీర్పు!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్, మంత్రివర్గ సభ్యులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌తో కలిసి వైజాగ్ రుషికొండపై నిర్మించిన భవనాలను పరిశీలించారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ భవన సముదాయాల నిర్మాణ తీరు, ఖర్చు చేసిన నిధులు చూసి పవన్ కల్యాణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సౌకర్యాల కంటే కూడా వ్యక్తిగత విలాసాలకు ప్రాధాన్యత ఇస్తూ వీటిని నిర్మించినట్లు ఆయన వ్యాఖ్యానించారు.

TG Voter Draft : ఓటరు డ్రాఫ్ట్ జాబితా విడుదల.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

పవన్ కల్యాణ్ పరిశీలనలో ముఖ్యంగా ఖర్చు, నిర్మాణ నాణ్యత, ప్రస్తుత పరిస్థితిపై దృష్టి సారించారు. అధికారులు అందించిన సమాచారం ప్రకారం, మొత్తం ఏడు బ్లాకులలో కేవలం నాలుగు మాత్రమే పూర్తయ్యాయని, వాటి నిర్మాణానికే రూ. 454 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. హరిత రిసార్ట్స్ ఉన్నప్పుడు ఏడాదికి రూ. 7 కోట్ల ఆదాయం వచ్చేదని, కానీ ఇప్పుడు కేవలం విద్యుత్ బిల్లులకే నెలకు రూ. 15 లక్షలు ఖర్చవుతోందని పవన్ కల్యాణ్ వివరించారు. 

Heavy Rains: భారీ వర్షాలు.. ఆ రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది, పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు.

ఈ ఖర్చు, వచ్చిన ఆదాయానికి మధ్య ఉన్న భారీ తేడాను ఆయన ప్రశ్నించారు. నిర్మాణాల నాణ్యతపైనా ఆందోళన వ్యక్తం చేశారు. “ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. గోడల పెచ్చులు ఊడిపోతున్నాయి, కొన్ని చోట్ల లీకేజీలు ఉన్నాయి. కేవలం ఒక వ్యక్తి నివాసం కోసం ఇంత డబ్బు ఖర్చు చేయడం దురదృష్టకరం” అని ఆయన వ్యాఖ్యానించారు.

GATE 2026: నోటిఫికేషన్ విడుదల..! కొత్త పేపర్‌తో స్టూడెంట్స్‌కి అదనపు ఆప్షన్‌!

ఈ భవనాలపై భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ఆలోచిస్తున్నామని, పర్యాటక రంగం అభివృద్ధికి ఈ నిర్మాణాలను ఎలా మార్చవచ్చో పరిశీలిస్తున్నామని తెలిపారు. ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్)లో ఈ నిర్మాణాలపై కేసు నడుస్తోందని అధికారులు ఆయనకు వివరించారు. 

Malaysia: మలేషియాలో భారతీయులకు షాక్..! వీసా ఫ్రీ ఎంట్రీకి కఠిన షరతులు..!

ఈ అంశంపై అసెంబ్లీ వేదికగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ పరిశీలన, వ్యాఖ్యలు రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనపై, నిధుల దుర్వినియోగంపై కొత్త చర్చకు తెరలేపాయి. ప్రజల సొమ్ము సక్రమంగా వినియోగించబడలేదని, ఈ నిర్మాణాలను ఎలా సద్వినియోగం చేయాలనే దానిపై ప్రభుత్వం దృష్టి సారించనుందని ఆయన తెలిపారు.

India invites : జపాన్ పెట్టుబడులకు భారత్ ఆహ్వానం.. మేక్ ఇన్ ఇండియా!
Hyderabad beach: ఇక దూరప్రాంతాలు వెళ్ళాల్సిన అవసరం లేదు.. హైదరాబాద్‌కి బీచ్!
Jio Airtel Flood Relief: జియో, ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాల్లో 3 రోజుల పాటు ఉచిత సేవలు
AP Awards: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం! జిల్లా వారీగా కొంతమంది ప్రముఖులకు అవార్డులు.. వివరాలు!
Real Estate: ఏపీలో వారికి అలర్ట్‌..! రెరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి..! లేనిపక్షంలో భారీ జరిమానాలు..!
Holiday: రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో స్కూళ్లు, కళాశాలలకు సెలవులు! ఎన్ని రోజులు అంటే!
Iphone: భారత్‌లోనే ఐఫోన్ విడిభాగాల తయారీ..! ఏపీలో కొత్త ప్లాంట్‌కు గ్రీన్‌సిగ్నల్! ఆ జిల్లా దశ తిరిగినట్లే..!

Spotlight

Read More →