టెక్కలి శంఖారావం సభలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రసంగం :
మీ ఆశీర్వాదంతోనే రాజకీయాల్లో ఈస్థాయికి వచ్చాను
- నా చివరి శ్వాస వరకు ప్రజాసేవకే అంకితమవుతాను
- నా ప్రాణమున్నంతవరకు ప్రజలకు సేవ చేసినా రుణం తీరదు
- సీఎం జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు
- సీఎం జగన్ రూ.11 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు
- రాష్ట్రంలో వైసీపీ నేతలు దోపిడీ చేశారు
- ఉత్తారాంధ్ర ప్రజలు న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉంటారు
- ఎక్కడికెళ్లినా ప్రజలు వైసీపీని అసహ్యించుకుంటున్నారు
- టెక్కలి నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా మారుస్తా
- లోకేశ్ సహకారంతో టెక్కలిలో ఇంటింటికి కుళాయి ద్వారా నీళ్లు ఇచ్చాను
- టీడీపీ హయాంలో 72 శాతం వంశధార ప్రాజెక్టు పూర్తి చేశాం
- వైసీపీ హయాంలో వంశధార మట్టితో నిండిపోయింది
- టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టినవారికి చక్రవడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం
- వచ్చే ఎన్నికల్లో టెక్కలిలో టీడీపీకి 50వేల మెజార్టీ రావాలి
- 175 స్థానాల్లోనూ టీడీపీ విజయం సాధిస్తుంది
- పులివెందుల్లోనూ టీడీపీ జెండా ఎగరవేస్తాం : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి