దుబాయ్: నూతన సంవత్సరం సందర్భంగా బుర్జ్ ఖలీఫా కు ఫ్రీ బస్సు సేవలు

దుబాయ్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బుర్జ్ ఖలీఫా ప్రాంతానికి వెళ్లే మరియు తిరిగి వచ్చే ప్రయాణికులకు RTA ఉచిత బస్సు సేవలను ప్రకటించింది. మెట్రో స్టేషన్లు మరియు

Published : 2024-01-01 09:10:00

దుబాయ్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బుర్జ్ ఖలీఫా ప్రాంతానికి వెళ్లే మరియు తిరిగి వచ్చే ప్రయాణికులకు RTA ఉచిత బస్సు సేవలను ప్రకటించింది. మెట్రో స్టేషన్లు మరియు టాక్సీ స్టాప్ల నుండి బుర్జ్ ఖలీఫా సమీపంలోని వేడుకల ప్రాంతానికి ఉచిత ప్రయాణాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. వేడుకల సందర్భంగా ప్రయాణీకుల సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీఏ వెల్లడించింది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న  క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →