Header Banner

మద్యం కుంభకోణం కేసు.. విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! సీఎం చంద్రబాబుకు ఎంపీ కీలక నివేదిక!

  Wed Mar 26, 2025 11:55        Politics

రాష్ట్ర ప్రభుత్వం మద్యం కుంభకోణ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగినట్టు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. ఈ విషయాన్ని ఇటీవల పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లిన ఆయన, రూ. 4 వేల కోట్లు విదేశాలకు తరలించారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ అంశంపై నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై చర్చించిన లావు, అనంతరం ముఖ్యమంత్రిని కలసి దిల్లీ పరిణామాలను వివరించారు. మద్యం కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుందన్న అంచనాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: మూడో విడత నామినేటెడ్‌ పోస్టులు ఖరారు.. ఆశావాకుల ఆసక్తి! ఆ రోజున జాబితా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ప్రజల నుంచి వినతులు రావడంతో.. వారందరికీ బంపరాఫర్!

 

వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. మళ్లీ రిమాండ్ పొడిగింపు.. ఎప్పటివరకంటే?

 

తీవ్ర ఆవేదన.. సీనియర్ నటుడుపవన్ కల్యాణ్ గురువు కన్నుమూత! ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుద‌ల!

 

వైసీపీకి ఊహించని షాక్.. మాజీ మంత్రిపై కేసు నమోదు.. అరెస్ట్ తప్పదా..?

 

పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త! ఇకపై పింఛన్ కోసం స్వగ్రామం వెళ్లనక్కర్లేదు!

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. అట్టడుగు వర్గాల వారికి మరింత చేయూత.. ఉగాది నుంచి P4.!

 

వైసీపీ బిగ్‌షాక్.. బోరుగడ్డకు బిగుస్తున్న ఉచ్చు.! మరో కేసులో.. అప్పటి నుంచి జైల్లోనే.!

 

BSNL మరో క్రేజీ ప్లాన్.. ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం.! అతి తక్కువ ధరలో.. వివరాలు ఇవిగో.!

 

తమిళనాడులోకి జనసేన ఎంట్రీపై.. ఇక స్టాలిన్ పనైపోయినట్టే.! సినీ నటులు రాజకీయాల్లో..

 

ఏపీ ప్రజలకు కీలక ప్రకటన.. మరో నాలుగు రోజుల పాటు వడగళ్ల వాన!

 

బెట్టింగ్ యాప్స్ కేసు.. ప్రభాస్బాలయ్యగోపీచంద్ పైనా ఫిర్యాదు! తెలుగు రాష్ట్రాల్లో కలకలం..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #LiquorScam #APPolitics #Investigation #MPReport #ChandrababuNaidu #CorruptionProbe