Header Banner

పాక్‌-భారత్‌ ఉద్రిక్తతలు.. సీఏ ఫైనల్ పరీక్షలు వాయిదా! కొత్త షెడ్యూల్‌ త్వరలో..!

  Fri May 09, 2025 18:05        Education

దేశవ్యాప్తంగా చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫైనల్ (సీఏ) పరీక్షలు వాయిదా పడ్డాయి. భారత్‌, పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో సీఏ మే 2025 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. మే 9 నుంచి 14 వరకు జరగాల్సిన సీఏ ఇంటర్మీడియట్‌, ఫైనల్‌, పోస్ట్‌ క్వాలిఫికేషన్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నామని, పరీక్షల కొత్త షెడ్యూల్‌ను త్వరలో వెల్లడిస్తామని ICAI పేర్కొంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఉద్రిక్తత, భద్రత పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ icai.org. సందర్శించాలని సూచించింది.

కాగా షెడ్యూల్‌ ప్రకారం సీఏ పరీక్షలు మే 2 నుంచి 14 వరకు జరగాల్సి ఉంది. గ్రూప్‌ 1 అభ్యర్థులకు సీఏ ఇంటర్‌ పరీక్ష మే 3, 5, 7 తేదీల్లో, గ్రూప్‌ 2 పరీక్షలు మే 9, 11, 14 తేదీల్లో జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా గ్రూప్‌ 1 ఫైనల్‌ ఎగ్జామ్‌ 2, 4, 6 తేదీల్లో నిర్వహించారు. గ్రూప్‌ 2 పరీక్ష మే 8, 10, 13 తేదీల్లో జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఊచకోతకు ప్రతిస్పందనగా భారత సాయుధ దళాలు మే 7న ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి చేశాయి.

జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంచ్, మెంధార్, రాజౌరి సెక్టార్లలోని ప్రాంతాలలో మోర్టార్లు, భారీ క్యాలిబర్ ఫిరంగిని ఉపయోగించి నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరిపి 16 మందిని ఇండియన్‌ ఆర్మీ చంపింది. గురువారం రాత్రి జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌లోని సైనిక స్థావరాలతో సహా వివిధ కీలక స్థావరాలను ధ్వంసం చేసేందకు పాకిస్తాన్ యత్నించగా.. ఆ ప్రయత్నాలను భారత్‌ డ్రోన్లు, క్షిపణులతో వేగంగా తిప్పికొట్టింది.


ఇది కూడా చదవండి: డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..! రాష్ట్రాల వారీగా ఖాళీల ఇవే..!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #CAFinalPostponed #IndiaPakistanTensions #ExamUpdate #ICAI #StudentAlert #EducationNews