Bypass: విజయవాడకు కొత్త బైపాస్! ఆ రూట్‌లో ఆరు లైన్లుగా.. గంట సమయం ఆదా..!

సోషల్ మీడియాలో గంటల తరబడి స్క్రోల్ చేస్తూ గడిపే యువతకు ఇదొక శుభవార్త. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటివాటిలో ఎక్కువ సమయం గడిపే వాళ్ల కోసం ముంబైలోని మాంక్ ఎంటర్‌టైన్‌మెంట్ కో-ఫౌండర్ మరియు సీఈఓ విరాజ్ శేత్ ప్రత్యేకంగా ఒక ఉద్యోగ ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Free Bus: ఏపీలో ఉచిత బస్సులు మరింత సౌకర్యవంతం..! మహిళలకు లైవ్ ట్రాకింగ్ & డ్యువల్ బోర్డులు!

ఈ ఉద్యోగానికి “డూమ్-స్క్రోలర్” అనే ప్రత్యేక పేరు పెట్టారు. ప్రతి రోజు కనీసం ఆరు గంటలు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో స్క్రోల్ చేసే నైపుణ్యం ఉండాలి. కేవలం అలవాటు మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలో ట్రెండ్స్‌ను అర్థం చేసుకునే సామర్థ్యం కూడా ఉండాలని విరాజ్ శేత్ పేర్కొన్నారు.

Trump warns: చైనా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్‌పై ట్రంప్ హెచ్చరిక... 200% టారిఫ్స్ సిద్ధం!

అర్హతలలో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నైపుణ్యం, సోషల్ మీడియా పై ఆసక్తి, క్రియేటర్ కల్చర్ పట్ల అంకితభావం, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వాడగలగడం ఉండాలి. ఉద్యోగం ఫుల్ టైమ్ విధానంలో ముంబైలో ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టుపై నెటిజన్లు తమదైన సరదా కామెంట్లతో స్పందిస్తున్నారు. 

Ports: ఏపీలో నాలుగు కొత్త పోర్టులు..! 2026 నాటికి ట్రయల్ రన్‌కు సిద్ధం!

కొందరు “ఇన్‌స్టాలో సమయం వృథా చేస్తున్నాననుకున్నా, ఇప్పుడు అదే స్కిల్!” అని చెప్పారు, మరికొందరు “నేను 19 గంటలు స్క్రోల్ చేస్తా, ఈ ఉద్యోగానికి పర్ఫెక్ట్ కాదా?” అని రియాక్షన్ ఇచ్చారు. కొందరు సరదాగా “ఇది మా అమ్మకు చూపించాలి, స్క్రోలింగ్ కూడా ప్రొఫెషన్ అవుతుంది!” అని కామెంట్ చేస్తున్నారు.

Flipkart Black: కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్రీమియం ప్రయోజనాలతో..! ప్రత్యేక డిస్కౌంట్లు ఒక్క ప్లాన్‌లో..!
Pension: వికలాంగులకు గుడ్ న్యూస్..! తాత్కాలిక సర్టిఫికెట్లు ఉన్నా పింఛన్ యథావిధి!
Jobs: ఏపీ సర్కారు శుభవార్త..! 185 వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
Highcourt: న్యాయస్థానాల్లో మార్పులు..! 14 మంది జడ్జిల బదిలీ..! వారిలో ముగ్గురు ఏపీకి..!
APNRT సీఈఓ హేమలత బదిలీ! గత సెర్ప్ సీఈఓ డా. పీ కృష్ణ మోహన్ నియామకం! జీఓ జారీ!
AP Weather: ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు.. 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం! పలు జిల్లాల్లో..