NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..! పాపికొండలు బోటు విహారయాత్ర పునఃప్రారంభం! ప్రకృతి ఒడిలో పర్యాటక ఆనందం... పూర్తి వివరాలు! Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..! పాపికొండలు బోటు విహారయాత్ర పునఃప్రారంభం! ప్రకృతి ఒడిలో పర్యాటక ఆనందం... పూర్తి వివరాలు! Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!!

యూఏఈ: బ్లూ కాలర్ వర్క్స్ కోసం బహుమతులు! స్మార్ట్ ఫోన్ లు, బంగారు నాణేలు, మరెన్నో! ఈద్ పండుగ సందర్భంగా!

2024-04-04 19:51:00

దుబాయ్: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా దుబాయ్ లోని బ్లూ కాలర్ వర్క్స్ కోసం బహుమతులను ప్రకటించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ అఫైర్స్ (GDRFA) ఫెస్టివల్ లో భాగంగా ఫ్లైట్ టిక్కెట్లు, మూడు కొత్త సెడాన్ కార్లు, 150 స్మార్ట్ ఫోన్ లు, 300 బంగారు నాణేలు మరియు డిస్కౌంట్ కార్డ్లు అందించనున్నారు. దుబాయ్ లోని కార్మికుల కోసం ఈ వేడుకలు ఏప్రిల్ 7 నుండి 12 వరకు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతాయి. 'మేము కలిసి ఈద్ జరుపుకుంటాము' అనే నినాదంతో జెబెల్ అలీ, అల్ కూజ్ మరియు ముహైస్నా ప్రదేశాలలో ఈ ఉత్సవాలు జరుగనున్నాయి.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హక్డోన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మత్తూమ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహిస్తారు. ఈ వేడుకలు ఈద్ అల్ ఫితర్, ఈద్ అల్ అదా, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మరియు నూతన సంవత్సరానికి అనుగుణంగా ఉంటాయని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ అఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) డైరెక్టర్ జనరల్ జనరల్ మహ్మద్ అహ్మద్ అల్ మర్రీ వెల్లడించారు. 

ఇవి కూడా చదవండి:  

ఆటోలో "జనసేనాని"!! మీలో ఒకడిగా మీ పవన్ కల్యాణ్!! ప్రచారం 

శ్రీకాళహస్తి: ముస్లింల ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలు!! ఘాటుగా నిరసన 

ఎన్నికల నిబందనలకు విరుద్ధంగా 200 మంది వాలంటీర్లతో ఎమ్మెల్యే మీటింగ్!! తాయిలాలు పంపిణీ 

కర్నూలు : టీడీపీ నేతలపై పోలీసుల జులుం!! టీజీ భరత్ డిమాండ్!! 

రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ!!

6 రాష్ట్రాలకు ప్రత్యేక పరిశీలకులను నియమించిన ఈసీ!! 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →