టిడిపి రాష్ట్రసీనియర్ నాయకులు గుంటుపల్లి నాగేశ్వరరావు ఇక లేరు...
అనారోగ్యం తో నరసరావు పేట మహాత్మ గాంధీ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మరణించారు... టిడిపి సీనియర్ నాయకులు గుంటుపల్లి నాగేశ్వరరావు ఆకస్మిక మృతి పట్ల చంద్రబాబు, లోకేష్ దిగ్భ్రాంతి Read more ఇంకా చదవండి: అనంతపురం: ఉరవకొండ ఎస్ఎల్ఎన్ కాలనీ 14వ వార్డులో స్థానికుల నిరసన! ఖాళీ బిందెలతో నిర��న.. Read more నాయిబ్రహ్మణ ఫెడరేషన్ ఛైర్మెన్ మాజీ చైర్మన్ గా పనిచేశారు...టీడీపీ స్థాపించిన నాటి నుండి పార్టీ లో కొనసాగుతూ కీలకంగా పనిచేశారు..గురజాల నియోజకవర్గం దాచేపల్లి కి చెందిన నాగేశ్వరరావు ఎం ఎల్ ఏ, లేదా ఎం ఎల్ సి కావాలన్న కోరిక నెరవేర్చుకోలేక పోయారు... ఆయన లేని లోటు తీరనిది... యరపతినేని శ్రీివాసరావు తో పాటు రాష్ట్ర టిడిపి ముఖ్య నాయకులు సంతాపం తెలియజేశారు.. Read more ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ... ఆంధ్రప్రవాసీ తరఫున సంతాపం తెలియజేస్తున్నాం....
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి. Read more మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గంటలోనే నగదు రిఫండ్!! ఐఆర్ సీటీసీ గుడ్ న్యూస్!!
జగన్ ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు దరిద్రం! అభివృద్ధి లేదు అబద్ధాలు తప్ప! సర్వనాశనం, విధ్వంసం తప్ప!
ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన అనుష్క!! మేము చూస్తున్నది అనుష్కనేనా..?
మార్చి 18 నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్! ప్రభుత్వానికి నోటీసులు!
ప్రజలు సంతోషంగా లేని దేశాల టాప్ 10 లో ఆశ్చర్యంగా యూకే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్!
అమెరికా: భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తానా మాజీ ప్రెసిడెంట్ తాళ్లూరి జయ శేఖర్ 50 లక్షల వితరణ Read more ఆస్ట్రేలియాలో భార్య హత్య.. విషయం బయటపడేలోగా హైదరాబాద్ వచ్చేసిన భర్త! వివరాలకు వెళితే!!
సౌదీ: కార్మికుల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి ప్రణాళిక! ప్రముఖ దేశాల రాయబారులతో సమావేశం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
Whatsapp group
Telegram group
Facebook group