పేదరికం లేని మంగళగిరిగా తీర్చిదిద్దుతా!
కె.కొండూరు రచ్చబండలో యువనేత లోకేష్
కంఠంరాజు కొండూరు రచ్చబండ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే పేదరికం లేని మంగళగిరిగా తీర్చిదిద్దుతానని, రాష్ట్రం మొత్తం మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేస్తానని యువనేత నారా లోకేష్ తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళగిరి నియోజకవర్గానికి పరిశ్రమలు రప్పించి యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కె.కొండూరు గ్రామస్థులు లోకేష్ కు సమస్యలను విన్నవిస్తూ...
మరిన్ని ఆసక్తికర ఎక్స్ క్లూజివ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తమ గ్రామ సమీపంలోని హైలెవల్ కెనాల్ పై ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలి, మహిళల స్వయం ఉపాధికి చర్యలు చేపట్టాలి, పొలాలకు వెళ్లే డొంక రోడ్లు నిర్మించాలి. ఎస్సీ కాలనీల్లొ రోడ్లు, శ్మశాన వాటిక ప్రహరీగోడ, కమ్యూనిటీ హాలు నిర్మాణం చేపట్టాలి, ఉన్నత చదువులు చదివిన యువతకు ఉద్యోగాలు కల్పించాలి, తాగునీటి సమస్య పరిష్కరించాలి, పేదలకు ఇళ్లస్థలాలతో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. అధికారంలోకి వచ్చాక గ్రామస్థులు తన దృష్టికి తెచ్చిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని యువనేత భరోసా ఇచ్చారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ప్రపంచ పర్యాటకులు అత్యధికంగా ఇష్టపడుతూ వెళుతున్న 10 ప్రముఖ దేశాలు! మొదటి స్థానం ఆశ్చర్యకరంగా ఈ దేశం!
ఆంధ్ర పోలీసులపై చర్యలకు సిద్ధమవుతున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్? ఫిర్యాదుల విలువ!
గవర్నర్ తొలగించక ముందే రాజీనామా చెయ్యి! గౌతమ్ సవాంగ్ కు తీవ్ర హెచ్చరిక! తప్పు చేసినా బొకాయింపు
వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!
మేదరమెట్ల దగ్గర ఎమర్జెన్సీ రన్ వే!! సక్సెస్‍ఫుల్‍గా విమానాల ట్రయల్ రన్!! పెద్ద సంఖ్యలో ప్రజలు!!
వైసీపీ కొత్త ప్లాన్!! 30 రోజుల్లో రాష్ట్రాన్ని చుట్టేయనున్న జగన్!!
ఎన్నికల కమీషన్ ముఖ్య నిఘా వీటిమీదే!! డిజిటల్ పేమెంట్స్ డేంజర్!! తప్పేదైనా చర్యలు తీవ్రం!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి