Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..! Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..!

ప్రపంచ పర్యాటకులు అత్యధికంగా ఇష్టపడుతూ వెళుతున్న 10 ప్రముఖ దేశాలు! మొదటి స్థానం ఆశ్చర్యకరంగా ఈ దేశం!

2024-03-18 19:47:00

ఈ మధ్య కాలంలో అందరూ బ్యాగ్ లు సర్దుకొని ప్రపంచం చుట్టేసి వస్తున్నారు. ఇటీవల ప్రపంచ యాత్రికులు ఎక్కువ అయిపోయారు. ప్రపంచం మొత్తం తిరిగి చూడాలి అనే జీవిత లక్ష్యాలను పెట్టుకుంటున్నారు. వారు తిరిగిన దేశాలు అని సోషల్ మీడియా లో షేర్ చేసి వారి ఆనందాన్ని అందరితో పంచుకుంటున్నారు. ఈ రోజు 2024 లో ప్రజలు ఆసక్తికరంగా పర్యటించిన టాప్ 10 దేశాలు చూద్దాం. ఈ లిస్ట్ లో 7.2 కోట్ల మంది పర్యటకులతో ఫ్రాన్స్ మొదటి స్థానంలో నిలిచింది. ఇంక టాప్ 10 దేశాలను చూస్తే,

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

1 వ స్థానం - ఫ్రాన్స్ (7.2 కోట్లు)
2 వ స్థానం - స్పెయిన్ (7 కోట్లు)
3 వ స్థానం - టర్కి (5.045 కోట్లు)
4 వ స్థానం - ఇటలీ (4.981 కోట్లు)
5 వ స్థానం - అమెరికా ( 4.18 కోట్లు)
6 వ స్థానం - మెక్సికో (3.833 కోట్లు)
7 వ స్థానం - యూకే (3.75 కోట్లు)
8 వ స్థానం - థాయిలాండ్ (2.75 కోట్లు)
9 వ స్థానం - జర్మని (1.98 కోట్లు)
10 వ స్థానం - చైనా 

ఇవి కూడా చదవండి: 

ప్రధానికి జ్ఞాపికలు ఇవ్వకుండా అడ్డుకున్న పోలీసులు! తీవ్ర వాగ్వాదం! 

బొప్పూడి సభ విజయంతో జగన్ అండ్ కో లో వణుకు!! నభూతో నభవిష్యత్!! బొండా ఉమా విశ్లేషణ 

ప్రసంగంలో మైకులు మొరాయింపుతో అసంతృప్తికి గురైన మోడీ!! చెప్పినా పట్టించుకోని పోలీసులు 

ట్విట్టర్‌లో దగ్గుబాటి పురంధేశ్వరి!! మోసం చేసిందని ప్రజలు భావిస్తున్నారు!! 

చిలకలూరిపేట సభలో పోలీసుల కుట్ర ఉంది! ప్రత్తిపాటి ఫైర్! 

చిలకలూరిపేటలో సభపై ప్రధాని మోదీ ట్వీట్! కీలక వ్యాఖ్యలు! 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →