ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.! తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..! Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53! BCCI serious : దుబాయ్ మీటింగ్‌లో నఖ్వీపై BCCI సీరియస్.. ట్రోఫీ వివాదం తేలనుందా! భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! Governance: గ్రామ సచివాలయాలకు గుడ్‌బై..! ఇకపై పేరు మార్పు.. ప్రజా సేవలకు కొత్త దిశ..! పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు! Water Supply: తాగునీటి సమస్యలపై భారీ ప్రణాళిక..! భూగర్భ జలాలకు బదులుగా ఆ జలాలతో నీటి సరఫరా..! ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.! తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..! Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53! BCCI serious : దుబాయ్ మీటింగ్‌లో నఖ్వీపై BCCI సీరియస్.. ట్రోఫీ వివాదం తేలనుందా! భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! Governance: గ్రామ సచివాలయాలకు గుడ్‌బై..! ఇకపై పేరు మార్పు.. ప్రజా సేవలకు కొత్త దిశ..! పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు! Water Supply: తాగునీటి సమస్యలపై భారీ ప్రణాళిక..! భూగర్భ జలాలకు బదులుగా ఆ జలాలతో నీటి సరఫరా..!

ఆసియా-ప‌సిఫిక్ ప్రాంతంలో ఉత్త‌మ విమానాశ్ర‌యంగా ‌ఎంపిక! ప్ర‌పంచంలోని 400 విమానాశ్ర‌యాల పోటీ! కానీ దక్కింది ఎవరికో తెలుసా?

2024-03-12 11:13:00

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్రయానికి అంత‌ర్జాతీయ పుర‌స్కారం ల‌భించింది. ప్ర‌యాణికుల‌కు ఉత్తమ సేవ‌లు అందిస్తున్నందుకు గాను ఈ పురస్కారం ల‌భించిన‌ట్లు నిర్వాహ‌కులు వెల్ల‌డించారు.

ఇంకా చదవండి: 1,000 విమానాశ్రయాలకు పైగా ఉన్న 5 దేశాలు! మన దేశంలో ఎన్నో తెలిస్తే షాక్!!

ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంట‌ర్నేష‌న‌ల్ (ఏసీఐ) వార్షిక అవార్డుల్లో భాగంగా ఎయిర్‌పోర్ట్ స‌ర్వీస్ క్వాలిటీ (ఏఎస్‌క్యూ) విభాగంలో 2023 ఏడాదికి గాను ఆసియా-ప‌సిఫిక్ ప్రాంతంలో హైద‌రాబాద్ ఉత్త‌మ విమానాశ్ర‌యంగా నిలిచింద‌ని జీఎంఆర్ సంస్థ తెలిపింది. ఏడాదికి 1.5 నుంచి 2.5 కోట్ల మంది ప్ర‌యాణికుల‌కు సేవ‌లు అందిస్తూ, ప్ర‌పంచంలోని 400 విమానాశ్ర‌యాలు ఈ అవార్డు కోసం పోటీ ప‌డ్డాయి. 30కి పైగా ప‌నితీరు సూచిక‌ల ఆధారంగా అంతిమ విజేత‌ను నిర్ణ‌యించారు. ఇక ఈ అవార్డు ల‌భించ‌డం ప‌ట్ల జీఎంఆర్ హైదరాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం సీఈఓ ప్ర‌దీప్ ప‌ణిక‌ర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఎయిర్‌పోర్ట్‌ నిర్వ‌హ‌ణ‌లో భాగ‌మైన అంద‌రికీ ఈ పుర‌స్కారాన్ని అంకితం చేశారు.


 మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అల్-ఖైదా ఉగ్రవాది మృతి!! రూ.40 కోట్ల రివార్డు!!

ఆస్కార్ వేదికపైకి నగ్నంగా వచ్చి అందరినీ షాక్‌కు గురిచేసిన నటుడు.. అతడిని అలా చూసి షాకైన ప్రేక్షకులు

USA: భారతీయ యువతి అదృశ్యమైన ఉదంతం ప్రస్తుతం కలకలం! యువతికి బైపోలార్ డిజార్డర్

న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!

చికెన్‌లో ఈ పార్ట్ తింటే అంతే ఇక!! అది ఏమిటో తెలుసుకోండి!!

వైసీపీ పాలన మొత్తం ప్రజల సొమ్మును దోచుకోవడం పంచుకోవడమే!!

ఆస్ట్రేలియాలో భార్య హత్య.. విషయం బయటపడేలోగా హైదరాబాద్ వచ్చేసిన భర్త! వివరాలకు వెళితే!!

యూఏఈ: భారతీయులకు గుడ్ న్యూస్! మల్టీ టూరిస్ట్ వీసా! 90 రోజులు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →