ప.గో.: యలమంచిలి మండలం లక్ష్మీపాలెంలో నిమ్మల రామానాయుడు పర్యటన - 12వ రోజు మన పాలకొల్లు-మన రామానాయుడు ఇంటింటి పాదయాత్ర -సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రమే లేకుండా చేస్తారు - ఒక్కసారి ఛాన్స్ ఇస్తే రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది
- మద్య నిషేధమని చెప్పి కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి అమ్ముతున్నారు - సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి అమలు చేయకుండా వదిలేశారు - కొత్త పథకాలు రాకపోగా 27 సంక్షేమ పథకాలు రద్దుచేశారు: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: