ఏపీలో శాంతి భద్రతల పరిస్థితిపై కీలక పరిణామం - ఏపీలో పరిస్థితులపై కేంద్రానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ నివేదిక ఇచ్చినట్లు సమాచారం
- రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ - నిన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా కుమారుడి వివాహ రిసెప్షన్‍లో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: