Movie update: జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ! “డ్రాగన్” కోసం మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!! Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే లేఖ... రాప్తాడులోని 6 మండలాలకు 2 రెవెన్యూ డివిజన్లే మేలు! Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!! H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా! AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి... Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి! Harmanpreet: ప్రతి రోజు నిన్ను చూసుకుంటా.. టాటూ ఫోటోతో భావోద్వేగ పోస్ట్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌! Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!! Movie update: జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ! “డ్రాగన్” కోసం మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!! Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే లేఖ... రాప్తాడులోని 6 మండలాలకు 2 రెవెన్యూ డివిజన్లే మేలు! Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!! H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా! AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి... Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి! Harmanpreet: ప్రతి రోజు నిన్ను చూసుకుంటా.. టాటూ ఫోటోతో భావోద్వేగ పోస్ట్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌! Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!!

యూఏఈ: 18 సంవత్సరాల తర్వాత కుటుంబాన్ని కలుసుకున్న తెలంగాణ వాసులు!

2024-02-21 18:20:00

హైదరాబాద్: దుబాయ్ లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులకు విముక్తి లభించింది. ఓ హత్యకేసులో 18ఏళ్లుగా వీరు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. నేపాల్ కు చెందిన వాచ్మెన్ బహదూర్ సింగ్ హత్య కేసులో వీరికి తొలుత పదేళ్ల శిక్ష పడింది. ఆ తర్వాత దుబాయ్ కోర్టు శిక్షను 25 ఏళ్లకు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ నేపాల్ వెళ్లి హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులకు రూ.15 లక్షలు పరిహారం స్వయంగా చెల్లించి క్షమాభిక్ష పత్రం రాయించినా కోర్టు అంగీకరించలేదు.

మరి కొన్ని ఆసక్తికరమైన UAE వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

తాజా కువైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
అనారోగ్య కారణాలు చూపుతూ నిందితుల తరఫు న్యాయవాదులు మరోసారి ప్రయత్నించారు. దీనికి అంగీకరించిన దుబాయి కోర్టు ఏడేళ్లు ముందే వారిని విడుదల చేసింది. దీంతో దుబాయ్ నుంచి సిరిసిల్ల,రుద్రంగి, కొనరావుపేట మండలానికి చెందిన ఐదుగురు హైదరాబాద్ వచ్చారు. 18ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భావోద్వేగ వాతావరణం నెలకొంది.

తాజా ఖతార్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

ఆసక్తికరమైన బహ్రాయిన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

తాజా ఒమన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →