పల్నాడు ఎస్పీపై ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు... టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని టీడీపీ ఇంచార్జ్ అరవింద్‌బాబు ఫిర్యాదు... అధికార పార్టీ నేతలకు ఎస్పీ మద్దతుగా ఉంటున్నారని టీడీపీ అభియోగం. నరసరావుపేట ఎమ్మెల్యే, స్థానిక పోలింగ్ సిబ్బందిపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు... ఎమ్మెల్యే గోపిరెడ్డి సూచనలతో పోలింగ్ స్టేషన్లు మారుస్తున్నారని టీడీపీ అభియోగం.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పై వివరణ ఇచ్చిన ఎన్నికల సంఘం!! వైరల్ గా ఫేక్ న్యూస్!!
అనంత లోకాలకు మార్గాలు... అనకాపల్లి రహదారులు! - నారా లోకేష్
టీడీపీతో పొత్తు అవసరం!! పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు!!
ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండించిన చంద్రబాబు!! కేంద్ర హోంమంత్రికి ట్యాగ్ చేస్తూ ట్వీట్!!
ఏపీ తెలుగు రైతు అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డిపై హత్యాయత్నం! ఆయన పరిస్థితి ఆందోళనకరం!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి