పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు... టీడీపీతో పొత్తు అనేది ఇప్పుడు రాష్ట్రానికి చాలా అవసరం... పొత్తులో భాగంగా జనసేనకు దక్కే స్థానాల్లో మన మిత్రపక్షాల ఓట్లు పక్కాగా దక్కించుకోవాలి... మన మిత్రపక్షం పోటీ చేసిన చోట.. మన ఓటు బదిలీ అయ్యేలా చూసుకోవడం కీలకం...
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో మన పార్టీ భారీగా ఓట్లు పడ్డాయి... రాజమండ్రి రూరల్ స్థానం నుంచి మనం పోటీ చేస్తాం... అక్కడ నుంచి టీడీపీ వరుసగా గెలిచింది అని చెబుతున్నారు... రాజమండ్రి రూరల్ టీడీపీ నేతలతో మాట్లాడదాం... కందుల దుర్గేష్‌ను వదులుకోం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
కొడాలి నానికి బిగ్ షాక్!! గుడివాడలో వేడెక్కిన రాజకీయం!!
గంట ప్రసంగంలో 100 సార్లు చంద్రబాబు పేరు!! జగన్ కు చిప్ దొబ్బిందా?? ఉత్తర విశాఖలోనారా లోకేష్
పార్టీ కోసం రూ.10 కోట్లు విరాళం!! సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది!! - పవన్ కల్యాణ్
అనకాపల్లి శంఖారావం సభలో లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు!! మంత్రి అమర్నాథ్ కు కోడిగుడ్డు!!
కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయండి!! లోకేష్ కు విజ్ఞప్తి!!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి