- గుంటూరులో డయేరియా మరణాలపై స్పందించిన హైకోర్టు - మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా స్పందించిన హైకోర్టు - వాస్తవాలు పరిశీలించి నివేదిక ఇవ్వాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థకు ఆదేశం
- జీజీహెచ్‌కు వచ్చిన న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి లీలావతి - ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడిన జడ్జి లీలావతి - అనారోగ్య కారణాలు, అందుతున్న చికిత్సపై వైద్యులతో మాట్లాడిన జడ్జి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: