ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా! ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు.. అకౌంట్ లో జమ! Maharajas Express: ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన రైలు.. సౌకర్యాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. కానీ టికెట్ ధర మాత్రం అడగొద్దు!! Google: గూగుల్‌ మ్యాప్స్‌ కొత్త ఫీచర్‌..! ఇక రూట్‌ మాత్రమే కాదు, బస్‌ టికెట్‌ కూడా బుక్‌ చేసుకోండి! UKG classes: ప్రభుత్వ పాఠశాలల్లో UKG తరగతులు.. తెలంగాణ సర్కార్ భారీ నిర్ణయం! Face Lift Surgery: ముఖాన్ని యవ్వనంగా ఉంచే సర్జరీ – ఫేస్‌లిఫ్ట్ అంటే ఏమిటి? పూర్తిగా తెలుసుకోండి!! T20WC-2026: టాప్-2 జట్లు సూపర్-8కి అక్కడినుంచి సెమీస్.. ఫార్మాట్ మరింత ఆకర్షణీయంగా! భక్తులతో శుభవార్త! తిరుమల తరహాలో అన్నవరంలో కూడా ఆ అవకాశం... ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం! Movie update: గ్లోబ్‌ట్రాటర్‌లో మహేశ్ బాబుతో ప్రియాంక చోప్రా జోడీ కన్ఫర్మ్… పృథ్విరాజ్ ‘కుంభ’ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్! WhatsApp Update: ఇక ఇతర యాప్‌లతోనూ నేరుగా చాటింగ్‌..! కొత్త ఫీచర్‌ వివరాలు ఇదే! Ration Cards: ఏపీలో వారందరికీ రేషన్ కార్డులు రద్దు! కారణం ఇదే ... వెంటనే ఇలా చేయండి! ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా! ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు.. అకౌంట్ లో జమ! Maharajas Express: ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన రైలు.. సౌకర్యాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. కానీ టికెట్ ధర మాత్రం అడగొద్దు!! Google: గూగుల్‌ మ్యాప్స్‌ కొత్త ఫీచర్‌..! ఇక రూట్‌ మాత్రమే కాదు, బస్‌ టికెట్‌ కూడా బుక్‌ చేసుకోండి! UKG classes: ప్రభుత్వ పాఠశాలల్లో UKG తరగతులు.. తెలంగాణ సర్కార్ భారీ నిర్ణయం! Face Lift Surgery: ముఖాన్ని యవ్వనంగా ఉంచే సర్జరీ – ఫేస్‌లిఫ్ట్ అంటే ఏమిటి? పూర్తిగా తెలుసుకోండి!! T20WC-2026: టాప్-2 జట్లు సూపర్-8కి అక్కడినుంచి సెమీస్.. ఫార్మాట్ మరింత ఆకర్షణీయంగా! భక్తులతో శుభవార్త! తిరుమల తరహాలో అన్నవరంలో కూడా ఆ అవకాశం... ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం! Movie update: గ్లోబ్‌ట్రాటర్‌లో మహేశ్ బాబుతో ప్రియాంక చోప్రా జోడీ కన్ఫర్మ్… పృథ్విరాజ్ ‘కుంభ’ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్! WhatsApp Update: ఇక ఇతర యాప్‌లతోనూ నేరుగా చాటింగ్‌..! కొత్త ఫీచర్‌ వివరాలు ఇదే! Ration Cards: ఏపీలో వారందరికీ రేషన్ కార్డులు రద్దు! కారణం ఇదే ... వెంటనే ఇలా చేయండి!

108MP కెమెరా, 8GB ర్యామ్‌ Honor స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ప్రారంభం! ఈ బ్యాంక్‌ కార్డుపై రూ.3000 తగ్గింపు! ఫ్రీ గిఫ్ట్

2024-02-17 13:54:00

హానర్‌ స్మార్ట్‌ఫోన్‌, ఇయర్‌బడ్స్‌, స్మార్ట్‌వాచ్‌ను ఇటీవల భారత్‌లో విడుదల చేసింది. తాజాగా హానర్‌ X9b 5G స్మార్ట్‌ఫోన్‌ (Honor X9b 5G), హానర్ ఛాయిస్‌ ఇయర్‌బడ్స్‌ X5 (Honor Choice Earbuds X5) సేల్‌ ప్రారంభం అయింది.

అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ మిడ్‌నైట్‌ బ్లా్క్‌ మరియు సన్‌రైజ్‌ ఆరెంజ్‌ రంగుల్లో లభిస్తుంది. హానర్‌ X9b 5G (Honor X9b 5G Sale) స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.25999 గా ఉంది.

ఇంకా చదవండి:   ఆస్ట్రేలియాలో వరదల్లో చిక్కుకుని భారత యువతి దుర్మరణం! క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో ఘటన

 ICICI బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3000 తక్షణ తగ్గింపును పొందుతారు. మరియు 6 నెలలపాటు నో కాస్ట్‌ EMI ప్రయోజనాలను పొందవచ్చు. ప్రారంభ ఆఫర్‌ కింద రూ.699 విలువైన ఛార్జర్‌ను అందిస్తోంది. దీంతోపాటు రూ..2999 విలువైన హానర్‌ ప్రొటెక్ట్‌ ప్లాన్‌ను ఉచితంగా అందిస్తోంది.

ఈ ప్లాన్‌ ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొంది. తొలి ఆరు నెలల్లో ఒకసారి స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌, 6 నెలలపాటు ఎక్స్‌టెండెడ్‌ వారంటీ, 30 రోజుల్లో 90 శాతం వరకు బైబ్యాక్‌ ప్రయోజనాలను పొందవచ్చు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.


 మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన… కోళ్లకు వచ్చిన వ్యాధి!

Spotlight

Read More →