AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో.. టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Age lifestyle: వయస్సుతో సంబంధం లేదు, జీవనశైలే కారణం.. పేగు సమస్యలు, బరువు తగ్గడం.. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదానికి సూచన! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో.. టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Age lifestyle: వయస్సుతో సంబంధం లేదు, జీవనశైలే కారణం.. పేగు సమస్యలు, బరువు తగ్గడం.. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదానికి సూచన! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు!

ఆస్ట్రేలియాలో వరదల్లో చిక్కుకుని భారత యువతి దుర్మరణం! క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో ఘటన

2024-02-17 12:28:00

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో వరదలు ఓ భారతీయ యువతిని బలితీసుకున్నాయి. వరద నీటిలో చిక్కుకుపోయిన కారులో 28 ఏళ్ల యువతి మృతదేహాన్ని స్థానిక అధికారులు గుర్తించారు. అయితే, మృతురాలి వివరాలు మాత్రం వెల్లడించలేదు. వరదనీటిలో పాక్షికంగా మునిగి ఉన్న కారులో యువతి మృత దేహం కనిపించిందన్నారు. ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 



మౌంట్ ఇసాను ఫాస్ఫేట్ హిల్ మైన్ కౌంటీతో కలుపుతూ మాల్బన్ నదిపై ఉన్న క్లాన్‌కర్రీ డౌచెస్ రోడ్డుపై యువతి వరదనీటిలోనే కారు నడిపేందుకు ప్రయత్నించి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. రోడ్డుపై నీరు అడుగులోతు మేరకే ఉన్నా ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండటంతో యువతి కారు కొట్టుకుపోయిందని చెప్పారు. నీటిలో ఇరుక్కుపోయిన కారును బయటకు లాగేందుకు క్వీన్స్ లాండ్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్ కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. 



కాగా, యువతి తమ ఉద్యోగేనని ఫాస్ఫేట్ మైనింగ్‌లోని ఓ సంస్థ పేర్కొంది. మృతురాలి కుటుంబానికి సంతాపం తెలియజేసింది. ఈ విషయంలో పోలీసులకు సహాయసహకారాలు అందిస్తామని వెల్లడించింది. మరోవైపు ఘటనపై స్పందించిన కాన్బెరాలోని భారత హైకమిషన్ విచారం వ్యక్తం చేసింది. మృతురాలి కుటుంబానికి ఏ సాయం చేసేందుకైనా సిద్ధమని వెల్లడించింది. 



తుపాను తీరం దాటిన తరువాత కూడా చాలా రోజుల పాటు వర్షాలు కొనసాగడంతో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. వరద నీటిలో కూరుకుపోయాయి. ఈ క్రమంలోనే తాజా ప్రమాదం జరిగింది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన… కోళ్లకు వచ్చిన వ్యాధి!

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →