భయపడ్డాడు.. భయపడ్డాడు.. జగన్ రెడ్డి భయపడ్డాడు
మంగళగిరి - రాజధాని ఫైల్స్ విడుదల నేపథ్యంలో మంగళగిరి ఊర్వశి థియేటర్ వద్ద ప్రేక్షకుల ఆందోళన
సీఎం డౌన్ డౌన్, భయపడ్డాడు. భయపడ్డాడు... జగన్ రెడ్డి భయపడ్డాడు అంటూ నినాదాలు
హైకోర్టు స్టే ఇవ్వటంతో మూవీ నిలుపుదల రోడ్డుపై బైటాయించి నిరసన తెలియజేసిన ప్రేక్షకులు
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి