ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల టాక్స్ కట్స్ ను అమలులోకి తీసుకురానుంది. దాని గురించి ప్రజలలో అవగాహన తీసుకురావాలి అని 4 కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి ప్రకటనలు చేస్తుంది. ప్రకటనల కోసం ప్రజల సొమ్మును వృధాగా ఖర్చు చేయడం నివాసితులు నచ్చడంలేదు. తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియా: హీట్ వేవ్ తో అట్టుడికిపోతున్న దేశం! ప్రభుత్వం హెచ్చరికలు!
స్టేజ్ 3 టాక్స్ కట్ వల్ల ప్రజలకు డబ్బు ఆదా అవుతుంది అని చెప్పడానికి ప్రభుత్వం 4 కోట్ల డాలర్ల ఖర్చు పెట్టి ప్రకటనలు వేస్తుంది అని ప్రజలు మండిపడుతున్నారు. ప్రజల డబ్బు ప్రజలకు ఇస్తున్నామని ప్రకటన ఇవ్వడానికి తిరిగి వారి డబ్బునే వృధా చేస్తున్నారు అని ప్రజలు ఆరోపిస్తున్నారు. టాక్స్ తగ్గించడం మంచిదే. అది అవసరం కూడా, కానీ దానిని చెప్పడం కోసం అనవసరమైన వృధా ఖర్చు అవసరమా అని కామెంట్ లు పెడుతున్నారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
మరి కొన్ని తాజా ఆస్ట్రేలియా వార్తలు:
ఆస్ట్రేలియా: మైనర్ లకు కత్తులు, మారణాయుధాలు అమ్మడంపై నిషేదం! పట్టుబడితే కఠిన చర్యలు!
ఆస్ట్రేలియా: బ్రాంచ్ లను మూసేయనున్న ప్రసిద్ధ బ్యాంకు! ఇదే కారణం!
ఆస్ట్రేలియా: కొత్తగా రికార్డు స్థాయిలో పెంచనున్న ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ సేవలు! ఫిబ్రవరి 3 నుండి
ఆస్ట్రేలియా: బీచ్ లో నీట మునిగి నలుగురు భారతీయులు మృతి! ముగ్గురు మహిళలు!
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి