Job Opportunities: క్రీడాకారులకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగం! Visa: ఈ వీసా ఉంటే… ఆ 27 దేశాలు మీ చేతిలో ఉన్నట్టే! ఎలా అప్లై చేయాలి అనే పూర్తి సమాచారం మీ కోసమే!! Suspended: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! 26మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్! TTD Tokens: తిరుమల భక్తులకు కీలక ప్రకటన! ఇకనుండి ఆ టోకెన్లు పాత పద్ధతిలోనే.... AP Farmers: ఏపీలో ఆ రైతులకు భారీ ఊరట! ఎకరాకు రూ.50,000 ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం! ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.! తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..! Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53! BCCI serious : దుబాయ్ మీటింగ్‌లో నఖ్వీపై BCCI సీరియస్.. ట్రోఫీ వివాదం తేలనుందా! Job Opportunities: క్రీడాకారులకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగం! Visa: ఈ వీసా ఉంటే… ఆ 27 దేశాలు మీ చేతిలో ఉన్నట్టే! ఎలా అప్లై చేయాలి అనే పూర్తి సమాచారం మీ కోసమే!! Suspended: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! 26మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్! TTD Tokens: తిరుమల భక్తులకు కీలక ప్రకటన! ఇకనుండి ఆ టోకెన్లు పాత పద్ధతిలోనే.... AP Farmers: ఏపీలో ఆ రైతులకు భారీ ఊరట! ఎకరాకు రూ.50,000 ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం! ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.! తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..! Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53! BCCI serious : దుబాయ్ మీటింగ్‌లో నఖ్వీపై BCCI సీరియస్.. ట్రోఫీ వివాదం తేలనుందా!

యూఏఈ లో ప్రధాని మోడీ పర్యటన వివరాలు! అహ్లాన్ మోడీ కార్యక్రమంలో ప్రసంగం!

2024-02-14 15:03:00

అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగిన భారతీయ ప్రవాస భారతీయుల మెగా సమావేశం 'అహ్లాన్ మోడీ' కార్యక్రమంలో భారతదేశం- యూఏఈ మధ్య ఉన్న బలమైన స్నేహ బంధాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. యూఏఈలోని వివిధ ప్రాంతాల నుండి హాజరైన వారికి పీఎం మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం, యూఏఈ 8 ఒప్పందాలపై సంతకం చేసినట్లు ప్రధాని మోదీ చెప్పారు. నేను నా కుటుంబ సభ్యులను కలవడానికి వచ్చాను. భారత్ మిమ్మల్ని చూసి గర్విస్తోంది, అని ప్రధాని అన్నారు. 

ఇది కూడా చదవండి: యూఏఈ: వడగళ్ల తో భారీ వర్షాలు! తుక్కుతుక్కు అయిన వందలాది కార్లు! ఓనర్లు లబోదిబో!

ఈ సందర్భంగా ప్రధాని మోదీ 2015లో తన తొలి యూఏఈ పర్యటన గురించి మాట్లాడారు. ఎమిరాటీ నాయకత్వం తనకు అందించిన ఆప్యాయత, స్నేహాన్ని వివరించారు. బుధవారం ఉదయం యూఏఈతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. సాయంత్రం మిడిల్ ఈస్ట్ లో అతిపెద్ద BAPS హిందూ దేవాలయాన్ని అబుధాబిలో ప్రారంభించనున్నారు.

మారి కొన్ని తాజా దుబాయ్ వార్తలు: 

యూఏఈ: 4.గం ముందే ఎయిర్ పోర్ట్ కి చేరుకోవాలి! వాతావరణ మార్పులు కారణంగా!

UAE పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ! ఈనెల 13, 14 తేదీల్లో!

యూఏఈ: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్న వారికి తీవ్ర హెచ్చరిక జారీ! వెంటనే ఇలా చెయ్యాలంటున్న ప్రభుత్వం!

దుబాయ్: అతిపెద్ద విమానం A380 లో ప్రీమియం ఎకానమీ క్లాస్! ఎమిరేట్స్ లో! సిటీల వివరాలు

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →