gym tips: ఇక జాగ్రత్తగా ఉండండి జిమ్ ప్రియులు! ఈ తప్పు వర్కౌట్స్ వల్ల 30 ఏళ్లకే జాయింట్లు పాడైపోవచ్చు!! Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ సాంగ్‌తో ట్రెండ్‌లో టాప్‌..! సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డు..! Technology: మహిళల కోసం ప్రభుత్వం భారీ ఆఫర్ – AI పోటీలో రూ.25 లక్షల బహుమతి! Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్! security alert: భారత ప్రభుత్వం గూగుల్ కు పెద్ద హెచ్చరిక? డెస్క్‌టాప్‌లో క్రోమ్ వాడేవారికి చాలా రిస్క్.. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి!! Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!! మద్యం కొనాలంటే ఇక నుండి ఇది తప్పనిసరి! ప్రభుత్వం కీలక నిర్ణయం! Spider Web: ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గూడు.. 106 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భయంకర నిర్మాణం!! gym tips: ఇక జాగ్రత్తగా ఉండండి జిమ్ ప్రియులు! ఈ తప్పు వర్కౌట్స్ వల్ల 30 ఏళ్లకే జాయింట్లు పాడైపోవచ్చు!! Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ సాంగ్‌తో ట్రెండ్‌లో టాప్‌..! సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డు..! Technology: మహిళల కోసం ప్రభుత్వం భారీ ఆఫర్ – AI పోటీలో రూ.25 లక్షల బహుమతి! Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్! security alert: భారత ప్రభుత్వం గూగుల్ కు పెద్ద హెచ్చరిక? డెస్క్‌టాప్‌లో క్రోమ్ వాడేవారికి చాలా రిస్క్.. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి!! Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!! మద్యం కొనాలంటే ఇక నుండి ఇది తప్పనిసరి! ప్రభుత్వం కీలక నిర్ణయం! Spider Web: ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గూడు.. 106 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భయంకర నిర్మాణం!!

బెంగుళూరు లో అందుబాటులోకి రానున్న US కాన్సులేట్! అతి త్వరలో!

2024-02-13 15:32:00

బెంగళూరులో త్వరలో US కాన్సులేట్ అందుబాటులోకి రావచ్చని ఐటీ, బీటీ మంత్రి ప్రియాంక్ ఎం. ఖర్గే తెలిపారు. అమెరికాకు వెళ్లే విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపారస్తులకు వీసా సంబంధిత సేవలు కోసం ఇది చాలా సహాయపడుతుంది అని తెలిపారు.

KEONICS చైర్మన్ శరత్ బచ్చెగౌడ మాట్లాడుతూ, “బెంగళూరులో కాన్సులేట్‌ను ప్రారంభించేందుకు మేము U.S. పరిపాలనకు మా పూర్తి మద్దతును అందిస్తాము. వీసా దరఖాస్తుల కోసం ఇప్పుడు చెన్నై, హైదరాబాద్‌లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కర్ణాటకలోని IT పరిశ్రమలు, టెకీలు, విద్యార్థులకు ఇది సహాయం చేస్తుంది.’’

జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్-శాన్ ఆంటోనియో, అరిజోనా స్టేట్ యూనివర్శిటీ మరియు యూనివర్శిటీ ఆఫ్ అర్కాన్సాస్ నుండి సీనియర్ ప్రతినిధులతో పాటు, యుఎస్ నుండి 15 ప్రసిద్ధ పాఠశాలల ప్రతినిధులు కూడా ఈ మిషన్‌లో భాగం అని. ట్రేడ్ మిషన్ U.S. విద్యా సంస్థలను భారతీయ ఉన్నత విద్యా సంస్థలతో అనుసంధానం చేయడానికి ప్రయత్నిస్తుంది, అని ఖర్గే తెలిపారు.

ట్రేడ్ మిషన్ ఫిబ్రవరి 14 మరియు 15, 2024 మధ్య మంగళూరు మరియు మణిపాల్‌లో పర్యటించి, ఫిబ్రవరి 16 నుండి 17 వరకు కొచ్చిలో విద్యార్థులతో సమావేశమై, ఫిబ్రవరి 20న కోయంబత్తూరులో ముగుస్తుంది.

మరి కొన్ని తాజా అమెరికా వార్తలు:

నిక్కీహేలిపై డోనాల్డ్ ట్రంప్ వ్యంగ్య విమర్శలు!! ధీటుగా హేలి జవాబు!!

అమెరికా: ఎతిహాద్ ఎయిర్ లైన్స్ కు షాక్ ఇచ్చిన కోర్టు! వడ్డీ తో సహా మొత్తం కట్టాలి!

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →