Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53! BCCI serious : దుబాయ్ మీటింగ్‌లో నఖ్వీపై BCCI సీరియస్.. ట్రోఫీ వివాదం తేలనుందా! భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! Governance: గ్రామ సచివాలయాలకు గుడ్‌బై..! ఇకపై పేరు మార్పు.. ప్రజా సేవలకు కొత్త దిశ..! పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు! Water Supply: తాగునీటి సమస్యలపై భారీ ప్రణాళిక..! భూగర్భ జలాలకు బదులుగా ఆ జలాలతో నీటి సరఫరా..! ప్రపంచ యాత్ర కల నిజం చేయబోతున్న IRCTC! తక్కువ ధరలో అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలు! F&O Trading: F&O ట్రేడింగ్‌ నిలిపే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు — స్పష్టత ఇచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!! డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వాటిపై రూ.30వేలు, రూ.12వేలు వరకు భారీ సబ్సిడీ! Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53! BCCI serious : దుబాయ్ మీటింగ్‌లో నఖ్వీపై BCCI సీరియస్.. ట్రోఫీ వివాదం తేలనుందా! భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! Governance: గ్రామ సచివాలయాలకు గుడ్‌బై..! ఇకపై పేరు మార్పు.. ప్రజా సేవలకు కొత్త దిశ..! పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు! Water Supply: తాగునీటి సమస్యలపై భారీ ప్రణాళిక..! భూగర్భ జలాలకు బదులుగా ఆ జలాలతో నీటి సరఫరా..! ప్రపంచ యాత్ర కల నిజం చేయబోతున్న IRCTC! తక్కువ ధరలో అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలు! F&O Trading: F&O ట్రేడింగ్‌ నిలిపే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు — స్పష్టత ఇచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!! డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వాటిపై రూ.30వేలు, రూ.12వేలు వరకు భారీ సబ్సిడీ!

బెంగుళూరు లో అందుబాటులోకి రానున్న US కాన్సులేట్! అతి త్వరలో!

2024-02-13 15:32:00

బెంగళూరులో త్వరలో US కాన్సులేట్ అందుబాటులోకి రావచ్చని ఐటీ, బీటీ మంత్రి ప్రియాంక్ ఎం. ఖర్గే తెలిపారు. అమెరికాకు వెళ్లే విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపారస్తులకు వీసా సంబంధిత సేవలు కోసం ఇది చాలా సహాయపడుతుంది అని తెలిపారు.

KEONICS చైర్మన్ శరత్ బచ్చెగౌడ మాట్లాడుతూ, “బెంగళూరులో కాన్సులేట్‌ను ప్రారంభించేందుకు మేము U.S. పరిపాలనకు మా పూర్తి మద్దతును అందిస్తాము. వీసా దరఖాస్తుల కోసం ఇప్పుడు చెన్నై, హైదరాబాద్‌లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కర్ణాటకలోని IT పరిశ్రమలు, టెకీలు, విద్యార్థులకు ఇది సహాయం చేస్తుంది.’’

జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్-శాన్ ఆంటోనియో, అరిజోనా స్టేట్ యూనివర్శిటీ మరియు యూనివర్శిటీ ఆఫ్ అర్కాన్సాస్ నుండి సీనియర్ ప్రతినిధులతో పాటు, యుఎస్ నుండి 15 ప్రసిద్ధ పాఠశాలల ప్రతినిధులు కూడా ఈ మిషన్‌లో భాగం అని. ట్రేడ్ మిషన్ U.S. విద్యా సంస్థలను భారతీయ ఉన్నత విద్యా సంస్థలతో అనుసంధానం చేయడానికి ప్రయత్నిస్తుంది, అని ఖర్గే తెలిపారు.

ట్రేడ్ మిషన్ ఫిబ్రవరి 14 మరియు 15, 2024 మధ్య మంగళూరు మరియు మణిపాల్‌లో పర్యటించి, ఫిబ్రవరి 16 నుండి 17 వరకు కొచ్చిలో విద్యార్థులతో సమావేశమై, ఫిబ్రవరి 20న కోయంబత్తూరులో ముగుస్తుంది.

మరి కొన్ని తాజా అమెరికా వార్తలు:

నిక్కీహేలిపై డోనాల్డ్ ట్రంప్ వ్యంగ్య విమర్శలు!! ధీటుగా హేలి జవాబు!!

అమెరికా: ఎతిహాద్ ఎయిర్ లైన్స్ కు షాక్ ఇచ్చిన కోర్టు! వడ్డీ తో సహా మొత్తం కట్టాలి!

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →