AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో.. టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Age lifestyle: వయస్సుతో సంబంధం లేదు, జీవనశైలే కారణం.. పేగు సమస్యలు, బరువు తగ్గడం.. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదానికి సూచన! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో.. టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Age lifestyle: వయస్సుతో సంబంధం లేదు, జీవనశైలే కారణం.. పేగు సమస్యలు, బరువు తగ్గడం.. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదానికి సూచన! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు!

యూఏఈ: వడగళ్ల తో భారీ వర్షాలు! తుక్కుతుక్కు అయిన వందలాది కార్లు! ఓనర్లు లబోదిబో!

2024-02-13 13:23:00

యూఏఈ: అల్ ఐన్లో వర్షం బీభత్సం సృష్టించింది. వర్షంలా కురిసిన వడగళ్ళుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మునుపెన్నడూ ఇలాంటి వడగళ్ల వాన చూడలేదని గార్డెన్ సిటీలో నివసించే రోజీ తెలిపారు. గత 40 ఏళ్లుగా అల్ ఐన్ లో నివసిస్తున్న లిజేష్ ప్రేమ్లాల్ అనే భారతీయుడు తీవ్రమైన వడగళ్ల వాన వచ్చినప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. "మునుపు ఎన్నడూ నేను చూడని అత్యంత భారీ వడగళ్ల వాన ఇది. నేను నా పాఠశాల విద్యను ఇక్కడే పూర్తి చేశాను. ఇంత పెద్ద తుఫానును ఎప్పుడూ చూడలేదు." అని పేర్కొన్నారు. తన కారు పైకప్పులు మరియు కిటికీలు వడగళ్ళ కారణంగా దెబ్బ తిన్నాయని చెప్పారు. అల్ ఐన్ లోని ఇండియన్ సోషల్ సెంటర్ మాజీ ప్రెసిడెంట్, ఇప్పుడు ఆటోమొబైల్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్న ముబారక్ ముస్తఫా మాట్లాడుతూ "నేను ఇక్కడ 26 సంవత్సరాల నుంచి ఉంటున్నా ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు" అన్నారు. దురదృష్టవశాత్తు తన కారు సైడ్ మిర్రర్ లు మరియు వెనుక కిటికీలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఒక్క అల్ ఐన్ జాహిలీలో 500-600 కార్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అనేక ప్రాంతాలలో భవనాలు దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా పలు పాఠశాల భవనాలు దెబ్బతిన్నాయని అల్ ఐన్ లోని పాఠశాలల యూనియన్ లీడర్ జాహిద్ సరోష్ వెల్లడించారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →