AP Energy Department: విద్యుత్ రంగంలో ఏఐ విప్లవం.. చంద్రబాబు మార్క్ తో మారనున్న రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి గొట్టిపాటి..!! Elevated Corridor: విజయవాడ ట్రాఫిక్ జామ్‌లకు చెక్! రూ.668 కోట్ల మెగా ప్లాన్... 7 కి.మీ ఎలివేటెడ్ బ్రిడ్జి! Crude Oil: ఆకాశానికి ముడిచమురు ధరలు.. దేశ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు! భారత్‌పై రూ.13,000 కోట్ల అదనపు భారం!! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఇక నుండి...! APSRTC: 9 రోజులు.. అనేక పుణ్యక్షేత్రాలు! ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ వివరాలివే! AP Weather: ఏపీ వాతావరణ హెచ్చరిక... మార్చి 7 నుంచి కోస్తాంధ్రలో వర్షాలు! Iran-Israel: డిజిటల్ యుద్ధతంత్రం... కెమెరాల సాక్షిగా ఖమేనీ కదలికలను పసిగట్టిన ఇజ్రాయెల్! CT Vs MRI Scan: సిటీ స్కాన్ మరియు ఎంఆర్ఐ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు ఇవే! AP Government: త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ! మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన! Amaravathi: 25 భారీ ట్రక్కుల్లో అమరావతికి చేరిన యంత్రాలు! సూపర్ బ్లాక్ ఈ లో అన్ స్టాపబుల్ పనులు! AP Energy Department: విద్యుత్ రంగంలో ఏఐ విప్లవం.. చంద్రబాబు మార్క్ తో మారనున్న రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి గొట్టిపాటి..!! Elevated Corridor: విజయవాడ ట్రాఫిక్ జామ్‌లకు చెక్! రూ.668 కోట్ల మెగా ప్లాన్... 7 కి.మీ ఎలివేటెడ్ బ్రిడ్జి! Crude Oil: ఆకాశానికి ముడిచమురు ధరలు.. దేశ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు! భారత్‌పై రూ.13,000 కోట్ల అదనపు భారం!! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఇక నుండి...! APSRTC: 9 రోజులు.. అనేక పుణ్యక్షేత్రాలు! ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ వివరాలివే! AP Weather: ఏపీ వాతావరణ హెచ్చరిక... మార్చి 7 నుంచి కోస్తాంధ్రలో వర్షాలు! Iran-Israel: డిజిటల్ యుద్ధతంత్రం... కెమెరాల సాక్షిగా ఖమేనీ కదలికలను పసిగట్టిన ఇజ్రాయెల్! CT Vs MRI Scan: సిటీ స్కాన్ మరియు ఎంఆర్ఐ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు ఇవే! AP Government: త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ! మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన! Amaravathi: 25 భారీ ట్రక్కుల్లో అమరావతికి చేరిన యంత్రాలు! సూపర్ బ్లాక్ ఈ లో అన్ స్టాపబుల్ పనులు!

యూఏఈ: వడగళ్ల తో భారీ వర్షాలు! తుక్కుతుక్కు అయిన వందలాది కార్లు! ఓనర్లు లబోదిబో!

Trump interesting comments: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఖతార్ ఎనర్జీ ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తిని నిలిపివేసింది, దీనివల్ల యూరప్‌లో గ్యాస్ ధరలు 50% పెరిగాయి. అదే సమయంలో, ఇరాన్‌కు వ్యతిరేకంగా అరబ్ దేశాలు తమతో జతకడుతున్నాయని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Published : 2024-02-13 13:23:00

యూఏఈ: అల్ ఐన్లో వర్షం బీభత్సం సృష్టించింది. వర్షంలా కురిసిన వడగళ్ళుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మునుపెన్నడూ ఇలాంటి వడగళ్ల వాన చూడలేదని గార్డెన్ సిటీలో నివసించే రోజీ తెలిపారు. గత 40 ఏళ్లుగా అల్ ఐన్ లో నివసిస్తున్న లిజేష్ ప్రేమ్లాల్ అనే భారతీయుడు తీవ్రమైన వడగళ్ల వాన వచ్చినప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. "మునుపు ఎన్నడూ నేను చూడని అత్యంత భారీ వడగళ్ల వాన ఇది. నేను నా పాఠశాల విద్యను ఇక్కడే పూర్తి చేశాను. ఇంత పెద్ద తుఫానును ఎప్పుడూ చూడలేదు." అని పేర్కొన్నారు. తన కారు పైకప్పులు మరియు కిటికీలు వడగళ్ళ కారణంగా దెబ్బ తిన్నాయని చెప్పారు. అల్ ఐన్ లోని ఇండియన్ సోషల్ సెంటర్ మాజీ ప్రెసిడెంట్, ఇప్పుడు ఆటోమొబైల్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్న ముబారక్ ముస్తఫా మాట్లాడుతూ "నేను ఇక్కడ 26 సంవత్సరాల నుంచి ఉంటున్నా ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు" అన్నారు. దురదృష్టవశాత్తు తన కారు సైడ్ మిర్రర్ లు మరియు వెనుక కిటికీలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఒక్క అల్ ఐన్ జాహిలీలో 500-600 కార్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అనేక ప్రాంతాలలో భవనాలు దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా పలు పాఠశాల భవనాలు దెబ్బతిన్నాయని అల్ ఐన్ లోని పాఠశాలల యూనియన్ లీడర్ జాహిద్ సరోష్ వెల్లడించారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →