ఏపీ :ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఫ్యాక్షన్ రాజకీయాలు పురుడు పోసుకుంటున్నాయి. తాజాగా కడప జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ పడగ విప్పింది. బ్రహ్మంగారి మఠం మండలం మల్లిగుడుపాడులో టీడీపీ కార్యకర్త కంచం రామ్మోహన్ రెడ్డిని హత్య చేశారు. వైసీపీకి చెందిన వారే ఈ హత్య చేసినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి